Helath Tips
-
#Health
Belly Fat: వీటిని నానబెట్టి తింటే చాలు.. బాణ లాంటి పొట్ట అయినా కరిగి స్లిమ్ గా అవ్వాల్సిందే!
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పదార్థం నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, బాణ లాంటి పొట్ట అయినా సరే కరిగిపోతుందని చెబుతున్నారు.
Published Date - 11:00 AM, Thu - 8 May 25 -
#Health
Alcohol: మందులో కూల్ డ్రింక్స్, సోడా కలుపుకొని తాగుతున్నారా.. అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
ఆల్కహాల్ తాగేటప్పుడు కూల్ డ్రింక్స్ సోడా వంటివి కలుపుకొని తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 09:00 AM, Thu - 8 May 25 -
#Health
Helath Tips: ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉందా.. అయితే జాగ్రత్త ఈ జబ్బులను ఏరికోరి మరి తెచ్చుకున్నట్టే!
మొబైల్ ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉన్నవారు జాగ్రత్త పడాలని, ఈ అలవాటు ఇలాగే కంటిన్యూ అవుతే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 12:03 PM, Tue - 8 April 25 -
#Health
Weight Loss Tips: బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి!
మీరు కూడా త్వరగా బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారా? అందుకోసం అల్పాహారం లేదా రాత్రి భోజనం మానేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ వార్తను చదవాల్సిన అవసరం ఉంది. ఆహారాన్ని పూర్తిగా త్యజించే పద్ధతి మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
Published Date - 11:17 AM, Sat - 5 April 25 -
#Health
Mango: వేసవికాలంలో మామిడి పండ్లను ఏ సమయంలో తింటే మంచి జరుగుతుంది మీకు తెలుసా?
వేసవికాలంలో మామిడి పండ్లు ఏ సమయంలో తినాలి. ఎప్పుడు తింటే మంచి జరుగుతుందో మంచి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:00 AM, Tue - 18 March 25 -
#Health
Home Remedies : తరచుగా వచ్చే గొంతు నొప్పికి ఇంతకంటే మంచి మందు లేదు..!
Home Remedies : టాన్సిల్స్ గొంతుకు రెండు వైపులా నాలుక వెనుక భాగంలో గుండ్రటి ముద్దలుగా కనిపిస్తాయి. ఇవి నోరు, ముక్కు , గొంతు ద్వారా శరీరంలోకి ఎలాంటి రోగకారక క్రిములు ప్రవేశించకుండా చూస్తాయి. కొందరికి జలుబు చేసినప్పుడు గొంతు నొప్పి కూడా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా అరుదు. కానీ ఇది దొరికినప్పుడు, వివిధ రకాల మందులు తీసుకోవడం కంటే, ఈ నొప్పిని తగ్గించడానికి ఇంటి నివారణలు ప్రయత్నించవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించినట్లయితే, క్రింద ఇవ్వబడిన ఇంటి నివారణలను ప్రయత్నించండి.
Published Date - 11:49 AM, Wed - 18 September 24 -
#Health
Curd: మీరు పెరుగు తింటున్నారా.. అయితే ఈ తప్పులు చేయకండి
Curd: పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెరుగు కడుపుకు అమృతం లాంటిది. ఇందులో ప్రొటీన్, క్యాల్షియం, ప్రోబయోటిక్స్ పుష్కలంగా లభిస్తాయి. పెరుగు ప్రేమికులు దీన్ని ప్రతిరోజూ తింటారు. కొందరు పెరుగును వివిధ పదార్థాలను కలుపుకొని తినడానికి ఇష్టపడతారు. అయితే, పెరుగుతో తినకూడనివి కొన్ని ఉన్నాయి. పెరుగు ఇప్పటికే పుల్లగా ఉంటుంది, కాబట్టి పుల్లని పండ్లతో తినకూడదు. నిమ్మ, నారింజ, ద్రాక్ష, పచ్చి మామిడి వంటి వాటిని పెరుగులో కలపకూడదు, లేకపోతే జీర్ణ సమస్యలు మొదలవుతాయి. […]
Published Date - 10:04 PM, Wed - 3 July 24