Heavy Rains
-
#Special
Kenya : తెగిన డ్యామ్..42 మంది మృతి..భారీగా జనం గల్లంతు
Kenya: గత కొన్ని రోజులుగా కెన్యాలో అతి భారీ వర్షాల (Heavy rains)కారణంగా జనం అతలాకుతలం అవుతున్నారు. దేశంలోని పలు ప్రధాన డ్యామ్‌లు, నదులు నిండి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ డ్యామ్ తెగిపోయింది. దీంతో ఆ నీరంతా దిగువ గ్రామాల్లోకి వెళ్లి నీటి ప్రవాహానికి దాదాపు 42 మంది మరణించినట్లు నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహకా తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, పెద్ద సంఖ్యలో ఇళ్లు […]
Date : 29-04-2024 - 5:00 IST -
#Trending
Rains In Dubai: దుబాయ్‌లో కుండపోత వర్షాలు.. నీట మునిగిన మాల్స్, విమానాశ్రయాలు.. వీడియో..!
మంగళవారం (ఏప్రిల్ 16) కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లు, ఇళ్లు, మాల్స్ జలమయమయ్యాయి.
Date : 17-04-2024 - 9:57 IST -
#World
Rain Tax: కెనడాలో ప్రజలపై ‘రెయిన్ ట్యాక్స్’.. కారణమిదే..?
కెనడాలో వచ్చే నెల నుంచి 'రెయిన్ ట్యాక్స్' (Rain Tax)అమలు కానుంది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాలలో టొరంటోతో సహా దాదాపు అన్ని కెనడాలో మురికినీటి నిర్వహణ ప్రధాన సమస్యగా ఉంది.
Date : 29-03-2024 - 10:16 IST -
#Speed News
Pakistan: పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం.. 22 మంది పిల్లలతో సహా 35 మంది మృతి
భారతదేశం పొరుగు దేశం పాకిస్తాన్ (Pakistan)లో ఒక వైపు మంచు, వర్షం బీభత్సం సృష్టించగా.. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 05-03-2024 - 6:57 IST -
#Telangana
Kothagudem Rains: కొత్తగూడెంలో భారీ వర్షం: ఖమ్మంలో ఇద్దరు మృతి
మైచాంగ్ తుపాను ప్రభావంతో కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో గడచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం అతలాకుతలమైంది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు అశ్వారావుపేట
Date : 06-12-2023 - 4:43 IST -
#Andhra Pradesh
Rain Alert Today : ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ వర్షాలు
Rain Alert Today : మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు దక్షిణాన తీరం దాటింది.
Date : 06-12-2023 - 7:51 IST -
#Andhra Pradesh
Cyclone Michaung: మైచాంగ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని పలు జిల్లాల పరిస్థితి ఎలా ఉందంటే..?
తీవ్రతుఫాను మైచాంగ్ (Cyclone Michaung) నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో ఉంది. మధ్యాహ్నం లోపు బాపట్ల దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
Date : 05-12-2023 - 12:18 IST -
#Andhra Pradesh
Michaung Cyclone: ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్..!
డిసెంబర్ 2న బంగాళాఖాతం నుంచి చురుగ్గా మారిన మిచాంగ్ తుపాను (Michaung Cyclone) డిసెంబర్ 5న ఆంధ్రప్రదేశ్‌కు తాకనుంది.
Date : 05-12-2023 - 8:43 IST -
#Speed News
Rain : అనంతపురం, కడప జిల్లాలో భారీ వర్షాలు.. మరో రెండు రోజులు పాటు కొనసాగే ఛాన్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అనంతపురంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అట్లూరు
Date : 02-12-2023 - 6:11 IST -
#India
Gujarat Rains : గుజరాత్ లో తగ్గని వర్షాలు.. పిడుగుపాటుకు 27 మంది మృతి
గుజరాత్ లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
Date : 28-11-2023 - 9:06 IST -
#India
Gujarat Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. 20 మంది మృతి
గుజరాత్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Date : 27-11-2023 - 1:08 IST -
#Speed News
Cyclonic circulation: రానున్న రోజుల్లో భారీ వర్షాలు
కేరళలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. వివిధ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆది, సోమవారాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Date : 26-10-2023 - 4:51 IST -
#Speed News
Weather Today : తెలంగాణకు నాలుగు రోజులు వర్ష సూచన
Weather Today : సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.
Date : 29-09-2023 - 6:55 IST -
#India
Floods: ఎందుకీ వరదల ముప్పు..? ఎవరిది తప్పు..?
బుధవారం అరగంట పాటు కుండపోతగా కురిసిన వర్షంతో (Floods) హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. కేవలం 100 మిల్లీమీటర్ల వర్షపాతానికి నగరాలు మునిగిపోయే ప్రమాదం దాపురించింది.
Date : 28-09-2023 - 1:33 IST -
#Speed News
Rain Alert : ఈనెల 21 నుంచి 28 వరకు భారీ వర్షాలు.. ఎక్కడంటే ?
Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఇవాళ నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Date : 18-09-2023 - 7:32 IST