Heavy Rains In AP
-
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు.
Published Date - 07:00 AM, Fri - 13 December 24 -
#Andhra Pradesh
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న వాన ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Published Date - 10:20 AM, Wed - 13 November 24 -
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలోని ఐదు జిల్లాలకు వరద ముప్పు.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో నేడు (గురువారం) పలు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
Published Date - 12:36 AM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవు
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని విశాఖ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది.
Published Date - 10:00 AM, Wed - 16 October 24 -
#Andhra Pradesh
Chandrababu: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, షెడ్యూల్ ఇదే
చంద్రబాబు నాయుడు రేపటి తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రెండు రోజులు గడపనున్నారు.
Published Date - 04:23 PM, Thu - 7 December 23 -
#Andhra Pradesh
Michaung Update: స్పీడు పెంచిన మిచౌంగ్.. నిజాంపట్నంలో 10వ ప్రమాద హెచ్చరిక.. ప్రజల్లో ఉలికిపాటు
నిజాంపట్నం హార్బర్ సహా.. కోస్తాలో అన్నిసముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. డిసెంబర్ 6వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని..
Published Date - 09:10 PM, Mon - 4 December 23 -
#Speed News
Trains Cancelled: మిచౌంగ్ ఎఫెక్ట్.. 140కి పైగా రైళ్లు రద్దు.. వివరాలివే..
మిచౌంగ్ తుఫాను ప్రభావం లైలా తుఫానుకు మించి ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకూ..
Published Date - 11:24 PM, Sat - 2 December 23 -
#Andhra Pradesh
AP Weather: ఏపీకి తుఫాన్ ముప్పు.. డిసెంబర్ 5 వరకూ ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ఏపీ వైపుగా పయనిస్తే.. కోస్తాంధ్రపై ప్రభావం ఉంటుందని, భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీరంవెంబడి 45-65 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం..
Published Date - 04:30 PM, Wed - 29 November 23 -
#Andhra Pradesh
Rain Alert : రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు – ఐఎండీ
రానున్న రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది...
Published Date - 09:04 AM, Sun - 20 November 22 -
#Andhra Pradesh
Cyclone In AP : ఏపీకి తుపాను హెచ్చరిక… ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
వారాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో...
Published Date - 11:18 AM, Wed - 19 October 22