Health Benefit
-
#Health
Walking: నిద్రపోయే ముందు వాకింగ్ చేస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా
Walking: కదలకుండా ఉండడం ఆరోగ్యానికి చాలా హానీ చేస్తుంది. అయితే నిద్రపోయే ముందు కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా. ఆహారం తిన్న తర్వాత నడక చాలా ముఖ్యం. మీరు నిద్రపోయే ముందు నడకను అలవాటుగా చేసుకుంటే అది మీ నిద్ర విధానాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర వస్తుంది. సాయంత్రం నడక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. బరువు తగ్గించడంలో […]
Date : 27-04-2024 - 7:32 IST -
#Life Style
Super Foods: ఈ సూపర్ ఫుడ్స్ తింటే హ్యాపీ హర్మోన్లు.. అవేంటో తెలుసా
Super Foods: ఆహారం మన కడుపు నింపి, శక్తిని ఇవ్వడమే కాకుండా, మన ఒత్తిడిని తగ్గించి, మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచే మరియు మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని నమ్ముతారు. అవేంటో తెలుసుకోండి స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, ఇవి మంచి మానసిక స్థితికి అనుసంధానించబడి ఉంటాయి. బాదం, వాల్‌నట్‌లు, గుమ్మడికాయ […]
Date : 18-04-2024 - 6:08 IST -
#Health
Watermelon: వేసవిలో పుచ్చకాయను తెగ తినేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా వీటివల్ల ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. అయితే పుచ్చకాయలు మనకు ఎక్కువగా వేసవిలో లభిస్తూ ఉంటాయి. అందుకే వేసవి కాలంలో పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. పుచ్చకాయ తినడం వల్ల విటమిన్స్ మినరల్స్ శరీరానికి అందుతాయి. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు డీహైడ్రేషన్ […]
Date : 26-03-2024 - 9:31 IST -
#Health
Health: ఈ జ్యూస్ తాగితే ఒంటిలో వేడి మటాష్.. అదేంటో తెలుసా
Health: జావ తో అనేక ఆరోగ్య ప్రయోజాలున్నాయి. బార్లీ ని premix పౌడర్ గా చేసి పెట్టుకుంటే ఈజీగా డైలీ కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా బార్లీ నానపెట్టుకొని , ఉడక పెట్టుకొని ఇదంతా టైం లేక అశ్రద్ధ చేస్తాం. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇలా చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. ముందుగా పాన్లో బార్లీ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించి పొడి చేసుకోవడం వల్ల వేస్ట్ అనేది అవ్వదు .సో వీటిని బాగా […]
Date : 21-02-2024 - 5:54 IST -
#Health
Drinking Water: రాగి నీరు తాగితే అనేక రోగాలు దూరం, ఆరోగ్య ప్రయోజనాలివే
Drinking Water: రాగి పాత్రలో కనుక నీటిని నిల్వ చేస్తే ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్‌తో రాగి ప్రతిచర్య జరుపుతుందన్న విషయం తెలిసిందే! అయితే ఈ ప్రతిచర్య వల్ల నీటి గుణం సైతం మారిపోతుందన్నది మన పెద్దల నమ్మకం. దానికి అనుగుణంగానే రాగి పాత్రలో ఉంచిన నీటి రంగు, రుచి, వాసనలో తేడాని రావడం గమనించవచ్చు. పైగా రాగి మన శరీరానికి కావల్సిన ముఖ్య ధాతువు. అలా రాగి పాత్రలో నిలువ చేసిన నీటి ద్వారా మన శరీరానికి […]
Date : 03-02-2024 - 5:04 IST -
#Health
Beetroot: బీట్ రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహమే
Beetroot: నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది బీట్‌రూట్(Beetroot). బీట్ రూట్ జ్యూస్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల శరీరంలో రక్తం మోతాదును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A, విటమిన్ B6, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. బీట్ రూట్ జ్యూస్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి ఉన్నాయి.. సాధారణంగా హిమోగ్లోబిన్ […]
Date : 31-01-2024 - 9:08 IST -
#Health
Health: కలబందతో అనేక రోగాలు మాయం.. ఆరోగ్య ప్రయోజనాలివే
Health: కలబందలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.అందుకే ఉదయం కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధులు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా దరిచేరకుండా ఉంటాయి.ఈ కలబంద జ్యూస్ తాగడం వల్ల జీర్ణసమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా, శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం బయటకు పంపే శక్తి కలబందకి పుష్కలంగా ఉంది.అందుకే ప్రతిరోజు రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరో ఉపయోగం ఏంటంటే.ప్రతిరోజు […]
Date : 27-01-2024 - 4:22 IST -
#Health
Moringa: మునగాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా
మునక్కాయలు కాకుండా ఆకుల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది.
Date : 04-10-2023 - 4:42 IST -
#Special
Cancer: దాల్చిన చెక్కతో క్యాన్సర్ కు చెక్.. NIN సర్వేతో ఫుల్ క్లారిటీ
వంటింట్లో దొరికే పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు లాంటివి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంటాయి.
Date : 26-08-2023 - 11:48 IST -
#Life Style
Healthy Life: చక్కటి నిద్రతోనే ఆరోగ్యవంతమైన జీవితం, నిద్ర కోసం చిట్కాలు ఇవిగో
డైలీ లైఫ్ లో ఉరుకులు పరుగులకు పుల్ స్టాప్ నిద్రే ! మానసిక విశ్రాంతినిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
Date : 03-08-2023 - 5:53 IST -
#Health
Papaya Seed Benefits: బొప్పాయి గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో పండ్లు కూడా అంతే అవసరం. దైనందిన జీవితంలో ఫ్రూట్స్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
Date : 01-06-2023 - 5:58 IST -
#Life Style
Face Yoga: మీ ముఖం ఉబ్బిందా.. అయితే ఫేస్ యోగా ట్రై చేయండి!
మొహంపై ఉబ్బును తగ్గించడానికి 4 శక్తివంతమైన ఫేస్ యోగా ఆసనాలు ఉన్నాయి.
Date : 30-01-2023 - 5:00 IST -
#Life Style
honey face mask: తేనె ఫేస్ మాస్క్ వాడితే.. ఇక మీరు “బ్యూటీ”ఫుల్
ఫేస్ ప్యాక్‌లు వాడినా డల్ స్కిన్ ఉంటుందా? ఒక సాధారణ వంటగది పదార్ధం మీ ఫేస్ ను మార్చేస్తుంది. అదే తేనె. మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఖచ్చితమైన మెరుపును అందిస్తుంది. తేనె మీ చర్మంపై అద్భుతాలు చేసే సూపర్ పదార్థం. మృదువైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది. దానికి సంబంధించిన చిట్కాలు ఇవీ.. * పాలు, తేనె 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి పాలు , సమాన పరిమాణంలో తేనె తీసుకోండి. వాటిని ఒక డిష్ లో కలపాలి. ఈ మిశ్రమాన్ని […]
Date : 20-01-2023 - 7:00 IST -
#Health
Health Tips : చామకూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే…!!
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే చామ కూర ఆకుల గురించి చాలా తక్కువ విషయాలు మనకు తెలుసు.
Date : 04-09-2022 - 9:00 IST -
#Health
Weight Loss: త్వరగా ఆహారం తింటే బరువు తగ్గుతారా? వైద్యులు చెబుతున్న విషయాలు ఇవే!
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో లావుగా ఉండటం అనేది ప్రధాన సమస్యగా
Date : 04-09-2022 - 6:30 IST