HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Many Diseases Are Cured With Aloe Vera Health Benefits

Health: కలబందతో అనేక రోగాలు మాయం.. ఆరోగ్య ప్రయోజనాలివే

  • Author : Balu J Date : 27-01-2024 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aloevera
Aloevera

Health: క‌లబందలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి.అందుకే ఉద‌యం క‌ల‌బంద గుజ్జును నీటిలో క‌లిపి తాగ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల వ్యాధులు, వైర‌ల్‌ ఇన్‌ఫెక్ష‌న్లు కూడా ద‌రిచేర‌కుండా ఉంటాయి.ఈ క‌ల‌బంద జ్యూస్ తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. అంతేకాకుండా, శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం బ‌య‌ట‌కు పంపే శ‌క్తి క‌ల‌బంద‌కి పుష్క‌లంగా ఉంది.అందుకే ప్ర‌తిరోజు రెండు టీ స్పూన్ల క‌ల‌బంద గుజ్జు తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రో ఉప‌యోగం ఏంటంటే.ప్ర‌తిరోజు క‌ల‌బంద గుజ్జు తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువుకు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు. అలాగే క‌ల‌బంద గుజ్జుకు నీళ్లు క‌లిపి దాన్ని మౌత్‌వాష్‌గా కూడా యూజ్ చేసుకోవ‌చ్చు.ఇలా చేయ‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌లు, చిగుళ్లు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.మ‌రియు నోట్లో ఉండే క్రిములు న‌శ‌నం అవుతాయి.ఇక ప్ర‌తిరోజు ఉద‌యం క‌ల‌బంద జ్యూస్ తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

అలోవెరా మొక్కలు ఇంట్లోనే సులభంగా పెంచుకునే కొన్ని మొక్కలు. ఇవి ఇంటి లోపల మరియు ఆరుబయట అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ, ఇంట్లో వాటిని పెంచుకోవడానికి సౌందర్యం మాత్రమే కారణం కాదు. కలబంద మొక్క చాలా ప్రయోజనాలను కలిగి ఉంది మరియు మీరు ఆకులలోని జెల్‌ను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఇలాంటి అందాలను ఇంట్లో పెంచుకుంటే ఎప్పుడూ మంచిది. చిన్న కాలిన గాయాలు మరియు గాయాలకు చికిత్స చేయడానికి, మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడానికి మరియు బరువు తగ్గడానికి కూడా జెల్ ఉపయోగించవచ్చు. అయితే, మొక్క బాగా పెరుగుతుందని, బాగా అభివృద్ధి చెందుతుందని నిర్ధారించుకోవడానికి మీరు కొన్ని చిట్కాలను పాటించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aloe Vera
  • health
  • Health benefit

Related News

Health

Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

హైబీపీ (అధిక రక్తపోటు) అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. కారణం, చాలా మందిలో హైబీపీ ఉన్నప్పటికీ ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యక్తికి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాననే భావన ఉన్నప్పటికీ, లోపల గుండె, మెదడు, మూత్రపిండాలు మరియు కంటి రక్తనాళాలపై నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉం

    Latest News

    • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

    • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

    • Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

    • Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

    • AP Sports Mega DSC: స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025: పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా 421 క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ

    Trending News

      • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd