Headlines
-
#Cinema
Samantha : ఒక్క లైక్ తో మ్యాటర్ పెళ్లి దాకా తీసుకెళ్లారు.. సమంతకైనా తెలుసా..?
Samantha ఏదో సరదాగా సమంత కామెంట్ కి లైక్ కొట్టి ఉండొచ్చు. అయినంత మాత్రానా అర్జున్ సమంత ప్రేమలో ఉన్నారని వైరల్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ మొన్నటిదాకా మలైకాతో
Date : 27-11-2024 - 10:48 IST -
#India
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రధాన అంశాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం వీడియోను ఎడిట్ చేసినందుకు గానూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 30 న తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు సహాయం చేస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు.
Date : 29-04-2024 - 10:30 IST -
#India
Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన లిఖిత నిన్న టెన్త్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Date : 19-03-2024 - 12:39 IST -
#Speed News
Top Today News: ఫిబ్రవరి 7 ముఖ్యంశాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం అమిత్‌షాతో సమావేశం అయి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Date : 07-02-2024 - 4:06 IST -
#Speed News
Today Top News: ఈరోజు ముఖ్యాంశాలు
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న జిల్లా జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 63 మందికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. జైలులో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Date : 06-02-2024 - 3:22 IST -
#Speed News
Top News Today: ఈ రోజు ఫిబ్రవరి 5 ముఖ్యంశాలు
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్‌ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Date : 05-02-2024 - 12:08 IST -
#India
Top News Today: టుడే టాప్ న్యూస్ తెలుగు
మాల్దీవుల పార్లమెంట్‌లో సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధికార కూటమి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, మాల్దీవుల ప్రగతిశీలక పార్టీ ఎంపిలు, ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ ఎంపిలు హాల్ లోనే కొట్టుకున్నారు.
Date : 29-01-2024 - 11:05 IST -
#Speed News
Top News To Day: జనవరి 22వ తేదీ టాప్ న్యూస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కాంగ్రెస్ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.
Date : 22-01-2024 - 11:01 IST