HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bus Carrying School Children Overturns In Haryana 6 Dead

Bus Overturns: హ‌ర్యానాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మ‌ర‌ణం

హర్యానాలోని మహేంద్రగఢ్‌లో గురువారం ఉదయం పిల్లలతో నిండిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా (Bus Overturns) పడింది. ఈ ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతిచెందగా, 15 మంది చిన్నారులు గాయపడినట్లు సమాచారం.

  • Author : Gopi Date : 11-04-2024 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bus Overturns
Safeimagekit Resized Img (4) 11zon

Bus Overturns: హర్యానాలోని మహేంద్రగఢ్‌లో గురువారం ఉదయం పిల్లలతో నిండిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా (Bus Overturns) పడింది. ఈ ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతిచెందగా, 15 మంది చిన్నారులు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓవర్ టేక్ చేయడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.

మహేంద్రగఢ్‌లోని కనీనా పట్టణంలోని జీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సు గురువారం ఉదయం పిల్లలతో పాఠశాలకు వెళుతోంది. ఉన్‌హాని గ్రామ సమీపంలో పాఠశాల బస్సు ఓవర్‌టేక్ చేస్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ సమయంలో భారీ పేలుడు, కేకలు వచ్చాయి.

Also Read: Mumps Infection: మ‌రో వైర‌స్ ముప్పు.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్న నిపుణులు..!

స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపాడు. బస్సు అతివేగంతో వెళ్లడంతో బ్యాలెన్స్‌ తప్పి చెట్టును ఢీకొట్టిందని ప్రజలు చెబుతున్నారు. దీంతో పెను ప్రమాదం సంభవించి పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప‌లువురు మృతిచెందారు.

We’re now on WhatsApp : Click to Join

విచారణ గురించి పోలీసులు తెలిపారు

పోలీసులకు అందిన సమాచారం ప్రకారం బస్సులో మొత్తం 20-25 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా.. లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈద్ సందర్భంగా నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ఉన్నాయి. అయినా ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • bus accident
  • Bus Overturns
  • haryana
  • Haryana School Bus Accident
  • school bus accident

Related News

Accident

Accident : హైద‌రాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవ‌ర్‌

హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో హయత్‌నగర్ సమీపంలో రోడ్డుపై నిలిచిపోయింది. కొద్ది సేపటికే పంజాగుట్ట వైపు వెళ్తున్న టిప్పర్ వ

  • Bus Accident

    Accident : ఇబ్రహీంపట్నంలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కిన సితార ట్రావెల్స్ బస్సు

  • Tamil Nadu

    RTC BUS Accident : చేవెళ్ల‌లో ఆర్టీసీ బ‌స్సు- కారు ఢీ.. తృటిలో త‌ప్పిన పెనుప్ర‌మాదం

Latest News

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd