Haryana Election
-
#India
Haryana election: కాంగ్రెస్ మేనిఫెస్టో, రూ.500 లకే గ్యాస్, 6 వేలు పెన్షన్
Haryana election: కాంగ్రెస్ హామీలో భాగంగా వృద్ధులు, మహిళలకు పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమ విధానాలపై కూడా పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీలలో కనీస మద్దతు ధర (MSP) లకు చట్టపరమైన హామీ మరియు అధికారంలోకి వస్తే కుల సర్వే హామీని మేనిఫెస్టోలో జోడించారు.
Date : 18-09-2024 - 3:56 IST -
#India
Haryana election: బీజేపీ గెలిస్తే హర్యానా సీఎం నేనే
Haryana election: హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే నేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నాను చెప్పారు అనిల్ విజ్.ఈ బాధ్యత అప్పగిస్తే నేను హర్యానా ముఖచిత్రాన్ని మారుస్తానని చెప్పాడు. కాగా బీజేపీ హైకమాండ్ విజ్‌కి అంబాలా కాంట్ నుండి టిక్కెట్ కేటాయించింది
Date : 16-09-2024 - 12:14 IST -
#India
AAP : 21 మంది అభ్యర్థులతో ఆప్ నాలుగో జాబితా విడుదల
Haryana Assembly Polls : ఇటీవల మూడు జాబితాల్లో 40మంది అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో 21మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు ఆప్ 61మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
Date : 11-09-2024 - 5:41 IST -
#India
Haryana Election : 21 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల
BJP second list released: 21 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. అయితే బీజేపీ ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను వెల్లడించింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది.
Date : 10-09-2024 - 3:37 IST -
#India
Haryana Assembly Elections: పొత్తుల్లేవ్.. 20మందితో ఆప్ మొదటి జాబితా విడుదల
Haryana Assembly Elections: హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ మధ్య పొత్తు విఫలమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లకు మించి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఆప్ సొంతంగా 20 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసింది.
Date : 09-09-2024 - 4:28 IST -
#India
BJP Denied Ticket To Yogeshwar Dutt : యోగేశ్వర్‌దత్‌కు బీజేపీ మొండిచెయ్యి.. టికెట్ రాకపోవడంపై కవితాత్మక పోస్ట్
అందుకే ఈసారి యోగేశ్వర్‌కు(BJP Denied Ticket To Yogeshwar Dutt) టికెట్ ఇవ్వలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
Date : 05-09-2024 - 3:40 IST -
#India
Haryana Elections: హర్యానా ఎన్నికల తేదీ మార్పు, అక్టోబర్ 5న ఓటింగ్
హర్యానాలో ఎన్నికల తేదీలు మరియు ఓట్ల లెక్కింపులో మార్పు జరిగింది. ఎన్నికల సంఘం శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీకి ముందు మరియు తరువాత సెలవులు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని బిజెపి ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సమావేశం
Date : 31-08-2024 - 7:13 IST -
#India
Haryana Elections 2024: ఎన్నికల ప్రచారంలో చిన్నారి, చిక్కుల్లో బీజేపీ
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల సంబంధిత కార్యకలాపాలకు పిల్లలను ఉపయోగించుకోవడం విరుద్ధం. హర్యానా బీజేపీ తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ నోటీసును జారీ చేశారు.
Date : 28-08-2024 - 10:38 IST