Haryana Assembly Elections
-
#India
Jitan Ram : హర్యానాలో బీజేపీ విజయానికి ప్రధాని మోదీ నాయకత్వమే కారణం
Jitan Ram : “హర్యానాలో భారీ విజయం సాధించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వారి వ్యూహాలకు దక్కుతుంది. ‘సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్’ విధానం అందరినీ ఏకతాటిపైకి తీసుకువెళ్లిందని నిరూపించారు. ఉత్పాదకంగా ఉండాలి, ”అని హిందుస్థానీ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ బుధవారం అన్నారు.
Published Date - 12:42 PM, Wed - 9 October 24 -
#India
Rahul Gandhi : అంబానీ పెళ్లి చూశారా?..అది మీ డబ్బే: రాహుల్ గాంధీ
Rahul Gandhi : నరేంద్ర మోడీ ఇలా చేశారు.. ప్రధాని మోడీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. ఇంతే కాకుండా.. హర్యానాలో ఉన్న ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.
Published Date - 05:57 PM, Tue - 1 October 24 -
#India
Haryana Elections : నేడు మరోసారి హర్యానాకు ప్రధాని మోదీ..
Haryana Elections : హర్యానాలోని ఫరీదాబాద్‌లో జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంతకుముందు సోనిపట్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ హర్యానాలో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముందుగా ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఉన్న రెండు రాష్ట్రాలైన కర్ణాటక , తెలంగాణలో అమలు చేయాలని అన్నారు.
Published Date - 10:02 AM, Tue - 1 October 24 -
#India
Priyanka Gandhi : మీ ఓటుతో బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : గడచిన పదేళ్లలో రైతులపై లాఠీచార్జీ చేసి దారుణంగా ప్రవర్తించారు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎంఎస్‌పి హామీని కూడా ఇవ్వలేదు. అసలు హర్యానా ప్రజల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు.
Published Date - 05:28 PM, Mon - 30 September 24 -
#India
BJP : ఎనిమిది మంది రెబల్స్‌పై బీజేపీ వేటు
BJP : పార్టీ బహిష్కరణ వేటుపడిన మాజీ మంత్రుల్లో రంజిత్ చౌతాలా, సందీప్ గార్గ్ ఉన్నారు. తనకు టిక్కెట్ నిరాకరించడంతో రంజిత్ చౌతాలా పార్టీని విడిచిపెట్టగా, ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనిపై సందీప్ గార్గే పోటీకి దిగడంతో ఆయనపై వేటుపడింది.
Published Date - 09:12 PM, Sun - 29 September 24 -
#India
Arvind Kejriwal: హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం: కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని... హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అందుకే తనను మోడీ అడ్డుకోవాలని చూశాడని ఆరోపించారు.
Published Date - 05:40 PM, Sun - 29 September 24 -
#India
Amit Shah: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ: అమిత్‌షా
Haryana: హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దళిత నేతల్ని అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ… దళిత వ్యతిరేక పార్టీ అని అమిత్ షా అభివర్ణించారు.
Published Date - 06:45 PM, Mon - 23 September 24 -
#India
Roadshow : రోడ్‌షోతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్
Kejriwal started the election campaign: యమునానగర్‌లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు. హర్యానాలోని 90 నియోజకవర్గాలకు 'ఆప్' సొంతంగానే పోటీ చేస్తోంది.
Published Date - 06:27 PM, Fri - 20 September 24 -
#India
BJP : 20 వాగ్దానాలతో హర్యానా బీజేపీ మ్యానిఫెస్టో విడుదల..
Haryana BJP manifesto released: 'సంకల్ప్ పత్ర' పేరుతో హర్యానా ప్రజలకు 20 వాగ్దానాలతో కూడిన మ్యానిఫెస్టోను గురువారం బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా(JP Nadda) విడుదల చేశారు.
Published Date - 02:27 PM, Thu - 19 September 24 -
#India
Vinesh Phogat : నామినేషన్ దాఖలు చేసిన వినేశ్ ఫోగట్
Vinesh Phogat filed the nomination : వినేశ్ ఫోగట్ ఈరోజు నామినేషన్.. దాఖలు చేశారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేస్తోంది. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఇతర నేతలు పాల్గొన్నారు.
Published Date - 06:10 PM, Wed - 11 September 24 -
#India
Bhupinder Singh Hooda: ఇది ‘డూ ఆర్ డై’ పోరు
Bhupinder Singh Hooda : అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం రెండుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపీందర్ సింగ్ హుడా (77)కు ఇది ‘డూ ఆర్ డై’ పోరు అని వ్యాఖ్యానించారు.
Published Date - 05:39 PM, Wed - 11 September 24