Harmanpreet Kaur
-
#Sports
Indian women Team: దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మూడు ఫార్మాట్ల సిరీస్.. టీమిండియా మహిళల జట్టు ఇదే..!
Indian women Team: ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ అమెరికా, వెస్టిండీస్‌లో ఆడనున్న పురుషుల T20 ప్రపంచ కప్ 2024పై దృష్టి సారించారు. క్రికెట్ ప్రేమికులు ప్రపంచకప్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్‌ను ఆడనున్న భారత మహిళల జట్ల (Indian women Team)ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఇండియా- ఆఫ్రికా మధ్య ఈ మల్టీ-ఫార్మాట్ సిరీస్ జూన్ 16, ఆదివారం నుండి ప్రారంభమవుతుంది. […]
Date : 31-05-2024 - 3:00 IST -
#Sports
Harmanpreet Kaur: కొంపముంచిన హర్మన్‌ప్రీత్ కోపం.. ఆసియా క్రీడలకు దూరం..!?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే భారత జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లోకి నేరుగా ప్రవేశించాయి. అయితే భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) క్వార్టర్ ఫైనల్‌తో పాటు సెమీఫైనల్‌లోనూ ఆడలేకపోతోంది.
Date : 29-07-2023 - 6:31 IST -
#Speed News
Harmanpreet Kaur: హర్మన్ ప్రీత్ కౌర్ పై ఐసీసీ సస్పెన్షన్ వేటు
ఊహించిందే జరిగింది...గ్రౌండ్ లో అనుచిత ప్రవర్తన చేసినందుకు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మూల్యం చెల్లించుకుంది. ఆమెప
Date : 25-07-2023 - 9:13 IST -
#Sports
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కు బిగ్ షాక్.. మ్యాచ్ ఫీజులో భారీగా కోత
హర్మన్‌ప్రీత్ కౌర్ .. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో విజయవంతమైన ఆటతీరు ఆమె సొంతం.
Date : 24-07-2023 - 11:35 IST -
#Sports
Asian Games: ఆసియా క్రీడల కోసం భారత పురుషుల, మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్..!
సెప్టెంబర్‌లో జరగనున్న 19వ ఆసియా క్రీడల (Asian Games)కు 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టు పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది.
Date : 15-07-2023 - 7:12 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత..!
మహిళల ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై మరోసారి గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.
Date : 15-03-2023 - 6:42 IST -
#Sports
Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)ను ఆ జట్టు యాజమాన్యం నియమించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Date : 02-03-2023 - 7:25 IST -
#Sports
World Cup Run Outs: అప్పుడు ధోనీ.. ఇప్పుడు హర్మన్..!
మెగా టోర్నీల్లో భారత్‌కు రనౌట్లు (Run Outs) శాపంగా మారుతున్నాయా.. అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ధోనీ.. 2023 మహిళల టీ ట్వంటీ వరల్డ్‌కప్ సెమీస్‌లో హర్మన్‌ప్రీత్ రనౌట్లు టీమిండియాకు ఫైనల్ బెర్తును దూరం చేశాయి.
Date : 24-02-2023 - 7:58 IST -
#Speed News
T20 Semi Finals: కొంపముంచిన రనౌట్లు… సెమీస్ లో భారత్ ఓటమి
మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు.
Date : 23-02-2023 - 9:45 IST -
#Speed News
T20 World Cup SF: కీలక ప్లేయర్స్ కు అస్వస్థత… సెమీస్ కు ముందు భారత్ కు షాక్
టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత మహిళల జట్టు ఇవాళ సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. రికార్డులు , ఫామ్ ప్రకారం ఆసీస్ దే పై చేయిగా ఉంది. దీంతో ఆ జట్టును ఓడించాలంటే భారత్ సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే.
Date : 23-02-2023 - 3:27 IST -
#Sports
Women’s T20 World Cup: కంగారూలతో భారత్ ”సెమీతుమీ”..!
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లో (Women's T20 World Cup) తొలి సెమీస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. టైటిల్ రేసులో ఉన్న భారత్, పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది.
Date : 23-02-2023 - 7:59 IST -
#Sports
Tri-Series FINAL: టైటిల్‌పై భారత అమ్మాయిల గురి.. నేడు దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్
మహిళల T20 ప్రపంచ కప్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం దక్షిణాఫ్రికాతో మహిళల T20I ట్రై-సిరీస్ (SA-W vs IND-W) కోసం తన సన్నాహాలను ప్రారంభించనుంది. భారత మహిళల క్రికెట్ జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ టైటిల్‌పై గురిపెట్టింది. నేడు జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
Date : 02-02-2023 - 10:25 IST -
#Sports
T20 World Cup 2023: టీ20 మహిళల ప్రపంచకప్ కోసం భారత జట్టు ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
మహిళల టీ20 ప్రపంచకప్ (Women T20 World Cup) 2023 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ప్రపంచకప్‌తో పాటు భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ముక్కోణపు సిరీస్‌కి భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. T20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10, 2023 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియా తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 12, 2023న పాకిస్థాన్‌తో ఆడనుంది.
Date : 29-12-2022 - 8:40 IST -
#Sports
INDIA Squad Australia T20: టీ20 సిరీస్ కు భారత మహిళా జట్టు ప్రకటన
డిసెంబర్ 9 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
Date : 02-12-2022 - 1:57 IST -
#Sports
India Women Win Series: 15 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై సీరీస్ విజయం
భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ కాలం తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకుంది.
Date : 22-09-2022 - 1:08 IST