Harmanpreet Kaur
-
#Sports
Tri-Series FINAL: టైటిల్‌పై భారత అమ్మాయిల గురి.. నేడు దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్
మహిళల T20 ప్రపంచ కప్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం దక్షిణాఫ్రికాతో మహిళల T20I ట్రై-సిరీస్ (SA-W vs IND-W) కోసం తన సన్నాహాలను ప్రారంభించనుంది. భారత మహిళల క్రికెట్ జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ టైటిల్‌పై గురిపెట్టింది. నేడు జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
Date : 02-02-2023 - 10:25 IST -
#Sports
T20 World Cup 2023: టీ20 మహిళల ప్రపంచకప్ కోసం భారత జట్టు ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
మహిళల టీ20 ప్రపంచకప్ (Women T20 World Cup) 2023 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ప్రపంచకప్‌తో పాటు భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ముక్కోణపు సిరీస్‌కి భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. T20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10, 2023 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియా తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 12, 2023న పాకిస్థాన్‌తో ఆడనుంది.
Date : 29-12-2022 - 8:40 IST -
#Sports
INDIA Squad Australia T20: టీ20 సిరీస్ కు భారత మహిళా జట్టు ప్రకటన
డిసెంబర్ 9 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
Date : 02-12-2022 - 1:57 IST -
#Sports
India Women Win Series: 15 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై సీరీస్ విజయం
భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ కాలం తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకుంది.
Date : 22-09-2022 - 1:08 IST -
#Speed News
Harmanpreet: హర్మన్ జోరు…ఇంగ్లాండ్ బేజారు
ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అదరగొడుతోంది. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన భారత సారథి రెండో వన్డేలో చెలరేగి పోయింది.
Date : 21-09-2022 - 10:58 IST -
#Sports
India Women beat England: భారత మహిళలదే తొలి వన్డే
ఇంగ్లాండ్ టూర్ లో టీ ట్వంటీ సీరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు వన్డే సీరీస్ లో శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Date : 18-09-2022 - 10:33 IST -
#Sports
Commonweath Games : కామన్ వెల్త్ గేమ్స్…క్రికెట్ లో గోల్డ్ మెడల్ ఎవరిదో ?
కామన్ వెల్త్ గేమ్స్ లో ఈ సారి అందరినీ ఆకర్షస్తోన్న ఈవెంట్ క్రికెట్...చాలా కాలం తర్వాత ఈ మెగా ఈవెంట్ లో క్రికెట్ కు ఎంట్రీ దక్కింది. అయితే ఈ సారి మహిళల క్రికెట్ కు అవకాశం ఇచ్చారు.దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. 1998 కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే క్రికెట్ టోర్నీను నిర్వహించారు.
Date : 28-07-2022 - 11:55 IST -
#Sports
Birmingham 2022:కామన్ వెల్త్ గేమ్స్ కు భారత మహిళల క్రికెట్ టీమ్ ఇదే
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ , వైస్ కెప్టెన్ గా స్మృతి మందానా ఎంపికయ్యారు.
Date : 12-07-2022 - 11:29 IST -
#Sports
Womens T20 : భారత మహిళలదే తొలి టీ ట్వంటీ
శ్రీలంక టూర్ ను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో 34 పరుగుల తేడాతో శ్రీలంక మహిళల జట్టుపై విజయం సాధించింది.
Date : 23-06-2022 - 10:05 IST -
#Sports
T20 I : మిథాలీ రికార్డుపై కన్నేసిన హర్మన్
భారత మహిళల క్రికెట్ లో మిథాలీరాజ్ ఎన్నో రికార్డులు సృష్టించింది. సుధీర్ఘమైన కెరీర్ కు ఇటీవలే మిథాలీ గుడ్ బై చెప్పడంతో హర్మన్ ప్రీత్ కు జట్టు పగ్గాలు అప్పగించారు.
Date : 22-06-2022 - 5:37 IST -
#Speed News
Indian Women Team: కొత్త కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్
మిథాలీ రిటైర్ మెంట్ తో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలను బీసీసీఐ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అప్పగించింది.
Date : 09-06-2022 - 10:05 IST