Hari Hara Veera Mallu Talk
-
#Cinema
HHVM : పవన్ కళ్యాణ్ కు ఇంతకంటే ఘోర అవమానం మరోటి ఉండదు !!
HHVM : ప్రత్యేకంగా వీఎఫ్ఎక్స్ సీన్లపై విమర్శలు రావడంతో హార్స్ రైడింగ్, తోడేలు, కోహినూర్ వజ్రం నేపథ్యం వంటి సన్నివేశాలను తొలగించారు
Published Date - 05:55 PM, Fri - 25 July 25 -
#Cinema
Pawan Kalyan : దమ్ముంటే తిరిగి కొట్టండి..అంటూ పవన్ పిలుపు
Pawan Kalyan : సోషల్ మీడియా ట్రోల్స్‌కు భయపడే వ్యక్తిని కాదని, నెగిటివ్ మాటలు వినిపిస్తే, వాటిని తాను బలంగా సూచనగా తీసుకుంటానన్నారు. సినిమాపై బాయ్‌కాట్ అంటుంటే "చేసుకోండి" అని ధైర్యంగా సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లో తన నమ్మకం, భక్తి, ధైర్యం స్పష్టంగా కనిపించాయి.
Published Date - 08:43 AM, Fri - 25 July 25 -
#Cinema
HHVM : హరిహర వీరమల్లు టాక్..పవన్ యాక్షన్ గూస్ బంప్స్
HHVM : యుద్ధ నాయకుడిగా పవన్ పోరాటాన్ని చూపిస్తూ, కేవలం కోహినూర్ కోసం కాదని, ఒక జాతి గౌరవం కోసం జరుగుతున్న యుద్ధంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో పవన్ నటన, ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు, కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఊపు తీసుకొచ్చాయి
Published Date - 06:54 AM, Thu - 24 July 25 -
#Cinema
HHVM : వీరమల్లు హిట్ అవ్వాలని కోరుకున్న అంబటి..నిజమా..లేక సెటైరా ?
HHVM : 'పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్టై, కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను' అని Xలో రాసుకొచ్చారు. దీనికి పవన్, నాగబాబును ట్యాగ్ చేశారు. అయితే ఇది కూడా సెటైరేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Published Date - 11:25 AM, Wed - 23 July 25 -
#Cinema
HHVM : మైత్రి చేతికి వీరమల్లు నైజాం రైట్స్..ఉత్తరాంధ్ర రికార్డ్స్
HHVM : ఉత్తరాంధ్రలో సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆ ఏరియాలో ఉన్న మొత్తం 150 స్క్రీన్లలో 135 స్క్రీన్లను హరిహర వీరమల్లుకు కేటాయించడం విశేషం
Published Date - 12:40 PM, Mon - 21 July 25 -
#Cinema
Hari Hara Veera Mallu: వీరమల్లు సెన్సార్ టాక్
Hari Hara Veera Mallu: తాజాగా సినిమా సెన్సార్(Hari Hara Veera Mallu Censor) కార్యక్రమం పూర్తవడంతో విడుదలకు మార్గం సుగమమైంది. సెన్సార్ బోర్డు నుంచి 'యు/ఎ' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం మొత్తం నిడివి 2 గంటల 42 నిమిషాలు
Published Date - 12:18 PM, Tue - 15 July 25 -
#Cinema
Veera Mallu Trailer : థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే ..వీరమల్లు ట్రైలర్ పై చిరు ట్వీట్
Veera Mallu Trailer : ట్రైలర్ ఎంతో ఉత్తేజంగా ఉందని, ఈ మూవీకి థియేటర్లు దద్దరిల్లిపోతాయని చిరంజీవి ట్వీట్ చేశారు.
Published Date - 07:24 PM, Thu - 3 July 25