Gutti Kakarakaya
-
#Life Style
Gutti Kakarakaya: గుత్తి కాకరకాయ వేపుడు ఇలా చేస్తే చాలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే?
మామూలుగా చాలా మంది కాకరకాయతో చేసిన ఆహార పదార్థాలను తినడానికి అసలు ఇష్టపడరు. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది. కొందరు కాకరకాయను తెగ ఇష్టంగా తింటూ ఉంటారు. మామూలుగా కాకరకాయతో వేపుడు మసాలా కర్రీ లాంటివి ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా కూడా గుత్తి కాకరకాయ అవి ఎప్పుడు తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ తినకపోతే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలి. అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు […]
Date : 04-03-2024 - 11:00 IST