Guntur Kaaram
-
#Cinema
Guntur Kaaram : యావరేజ్ సినిమాతో చిరు హిట్ బొమ్మని క్రాస్ చేసేసిన మహేష్..
మహేష్ బాబు గుంటూరు కారం టీవీ అదిరిపోయే టీఆర్పీని అందుకొని చిరు, రజిని సినిమాలను క్రాస్ చేసేసింది.
Date : 18-04-2024 - 5:08 IST -
#Cinema
Guntur Kaaram: శ్రీ లీలా మహేష్ డాన్స్ కి ఫిదా అయిన స్టార్ క్రికెటర్.. పోస్ట్ వైరల్?
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కాగా మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన గుంటూరు కారం […]
Date : 20-03-2024 - 2:05 IST -
#Cinema
Sitara: గుంటూరు కారంలో మహేష్ బాబు వేసుకున్న షర్టుతో ఏఎంబి మాల్‌లో మెరిసిన సితార?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి మనందరికీ తెలిసిందే. సితార ఇంత చిన్న వయసులోనే హీరోయిన్ రేంజ్
Date : 02-02-2024 - 8:30 IST -
#Cinema
Guntur Kaaram Collections: గుంటూరు కారం కలెక్షన్స్ లో నిజమెంత?
టాలీవుడ్ స్టార్ హీరో ఘట్టమనేని మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ తొలి రోజే యావరేజ్ టాక్ రావడంతో అభిమానులు నిరాశ చెందారు.
Date : 20-01-2024 - 9:58 IST -
#Cinema
Guntur Kaaram : OTT లో సందడి చేసేందుకు సిద్దమైన గుంటూరు కారం..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) నటించిన తాజా మూవీ గుంటూరు కారం (Guntur Kaaram) ..ఓటిటి (Netflix ) లో సందడి చేసేందుకు సిద్ధమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – మహేష్ కలయికలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేక యావరేజ్ హిట్ అందుకుంది. అయినప్పటికీ మొదటి వారం లో భారీగా వసూళ్లు సాధించి […]
Date : 20-01-2024 - 8:32 IST -
#Cinema
Mahesh Babu : అయిదు సినిమాలతో ఆ రికార్డ్ సెట్ చేసిన ఏకైక హీరో మహేష్.. ఏంటా రికార్డ్?
ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా సినిమాలంటూ వెళ్తున్నా మహేష్(Mahesh Babu) మాత్రం ఇప్పటివరకు రీజనల్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ రీజనల్ సినిమాలతోనే రికార్డులు సెట్ చేస్తున్నాడు.
Date : 18-01-2024 - 9:45 IST -
#Cinema
Guntur Kaaram: మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న గుంటూరు కారం
Guntur Kaaram: మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద బాగానే రన్ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామా. శ్రీలీల కథానాయికగా నటించింది. మేకర్స్ ప్రకారం గుంటూరు కారం రెండు రోజుల్లో దాదాపు 127 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. USAలో, ఈ చిత్రం 2 మిలియన్ మార్క్‌ను దాటింది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి మరియు సర్కారు వారి పాట తర్వాత […]
Date : 14-01-2024 - 10:00 IST -
#Cinema
Guntur Kaaram: ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే పండుగ సినిమా గుంటూరు కారం
Guntur Kaaram: ఈ సంక్రాంతికి అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల విడుదలైన గుంటూరు కారం మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన మూవీ ‘గుంటూరు కారం’ .సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల వసూళ్లను సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా చిత్ర మేకర్స్ […]
Date : 13-01-2024 - 5:29 IST -
#Cinema
Mahesh Babu : ఇంగ్లీష్ లెటర్స్‌లో.. ఆల్మోస్ట్ అన్ని అక్షరాలపై యాడ్స్ చేసేసిన మహేష్.. రికార్డ్ సెట్..
మహేష్ బాబు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ లో ఉన్న ప్రతి అక్షరం పై ఒక యాడ్ చేసేశారు. మరి ఆ యాడ్స్ ఏంటి అనేవి ఓ లుక్ వేసేయండి మీరుకూడా..
Date : 13-01-2024 - 6:18 IST -
#Cinema
Mahesh Babu: గుంటూరు మూవీకి మహేశ్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇదే
Mahesh Babu: భారీ అంచనాలతో వచ్చిన ఈ గుంటూరు కారం.. యాక్షన్, నవ్వులతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాత్రి 1 గంట నుంచి ‘గుంటూరు కారం’ సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుంటూరు కారం దెబ్బ తింటోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన గుంటూరు కారం సినిమాకు డివైడెడ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ముఖ్యంగా అభిమానులు, సినీ ప్రేమికులు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అదే సమయంలో సంక్రాంతికి మూడు రోజుల పాటు బుకింగ్స్‌తో కలెక్షన్లకు లోటు […]
Date : 12-01-2024 - 7:22 IST -
#Cinema
Mahesh Babu : అభిమానులతో కలిసి సినిమా చూసిన మహేష్.. సుదర్శన్ థియేటర్లో ఫ్యామిలీతో బాబు..
ఎప్పటిలాగే అభిమానులు RTC X రోడ్స్ లో థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు.
Date : 12-01-2024 - 1:31 IST -
#Cinema
Guntur Kaaram Pre Release : ఇక మీరే నా అమ్మ..నాన్న – మహేష్ బాబు
మహేష్ బాబు సొంతూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). ఈ మూవీ ఫై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో..మాటల్లో చెప్పలేం. వీరిద్దరి కలయికలో గతంలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ గా గుంటూరు కారం రాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు […]
Date : 09-01-2024 - 9:53 IST -
#Cinema
Guntur Kaaram Ticket Price : వామ్మో.. తెలంగాణ లో గుంటూరు కారం టికెట్ ధర రూ. 410
అగ్ర హీరోల చిత్రాలు వస్తున్నాయంటే వారం రోజుల పాటు సినిమా టికెట్ ధరలు (Tiket Price ) ఆకాశానికి తాకుతాయి. ఇది ప్రతిసారి జరిగేది..అయినప్పటికీ అభిమానులు వాటిని ఏమాత్రం లెక్కచేయరు..టికెట్ ధర వెయ్యి రూపాయిలు ఉన్న సరే తీసుకొనే తీరుతాం అని ధీమా వ్యక్తం చేస్తారు. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకొని సదరు నిర్మాతలు..వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వాల నుండి పర్మిషన్ తీసుకొని టికెట్ ధరలను భారీగా పెంచేస్తుంటారు. ఇక తెలంగాణ (Telangana) […]
Date : 09-01-2024 - 3:57 IST -
#Cinema
Guntur Kaaram First Review : గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ…వచ్చేసిందోచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ఫై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో..మాటల్లో చెప్పలేం. వీరిద్దరి కలయికలో గతంలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా..ఈ రెండు ప్రేక్షకులను అలరించాయి. ఇక హ్యాట్రిక్ గా రాబోతున్న గుంటూరు కారం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా […]
Date : 09-01-2024 - 2:47 IST -
#Cinema
2024 Sankranti Movies : సంక్రాంతి విన్నర్ ఎవరో..?
సంక్రాంతి (Sankranti ) పండగ అంటే చాలు తెలుగు ప్రజలకే కాదు సినీ లవర్స్ (Movie Lovers) కూడా పెద్ద పండగే. అగ్ర హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే నిర్మాతలు సైతం సంక్రాంతి బరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తుంటారు. ప్రతి ఏడాది అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న హీరోల చిత్రాలు. తమిళ్ డబ్బింగ్ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తూ తమ సత్తాను చాటుకుంటూ ఉంటాయి. […]
Date : 08-01-2024 - 1:32 IST