Guarantees
-
#Telangana
KCR Speech: 1956 నుంచి తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సే: కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు 10-12 మంది బీఆర్‌ఎస్ ఎంపీలను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోరుబాట బస్సుయాత్రలో బుధవారం కేసీఆర్ ఈ రోజు మిర్యాలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి పోరులో భాగంగా 21 ఏళ్ల క్రితం మిర్యాలగూడలో కూడా ఇదే తరహాలో సభలో ప్రసంగించారన్నారు.
Date : 24-04-2024 - 8:26 IST -
#Telangana
Harish Rao: ఎమ్మెల్యే పదవికి హరీష్ రావు రాజీనామా..? మళ్లీ పోటీ చేయనంటూ శపధం
రూ.2 లక్షల పంట రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఇకపై పోటీ చేయనని కూడా చెప్పారు హరీష్ రావు.
Date : 24-04-2024 - 2:59 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమైన బీఆర్ఎస్, బీజేపీ
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ భారీ ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది
Date : 12-04-2024 - 4:00 IST -
#India
Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు రాహుల్ ఇచ్చిన 5 హామీలు
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు యువత ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఐదు వాగ్దానాలను ఆవిష్కరించింది. రాజస్థాన్‌లోని బన్వారాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యువ న్యాయ పేరుతో 5 వాగ్దానాలను ప్రకటించారు.
Date : 08-03-2024 - 10:17 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ తొలి ఎంపీ అభ్యర్థి ఖరారు, వారంలో రూ.500కే గ్యాస్, వచ్చేనెల 15న రైతుబంధు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్‌నగర్ నియాజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ పర్యటనలో భాగంగా వంశీచందర్‌రెడ్డి పేరును ప్రకటించారు.
Date : 22-02-2024 - 7:25 IST -
#Telangana
Hyderabad: ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారిలో హైదరాబాదీలు టాప్
కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఐదు హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఫారమ్ విడుదల చేసింది. మహిళలకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నెలవారీ ఆర్థిక సహాయం
Date : 08-01-2024 - 2:36 IST -
#Telangana
Praja Palana: చివరి రోజు 1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తేదీ వరకు 1.25 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.
Date : 07-01-2024 - 10:37 IST -
#Telangana
Vijayabheri Yatra: కేసీఆర్..కేటీఆర్ కర్ణాటకకు రండీ .. డీకే శివకుమార్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును చూసేందుకు రాష్ట్ర మంత్రులతో కలిసి కర్ణాటక రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఈ రోజు తాండూరులో జరిగిన కాంగ్రెస్ 'విజయభేరి యాత్ర'లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 28-10-2023 - 9:21 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు: నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకాయన్నారు .
Date : 23-10-2023 - 11:43 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ హామీలు సంతకం లేని చెక్ లాంటివి: హరీష్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో జోరు మొదలైంది. తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. దేంతో ఇరు పార్టీల నేతలు రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు.
Date : 19-09-2023 - 7:34 IST -
#Telangana
Revanth Promises: అదుపులేని రేవంత్ హామీలు ! జోడో జోరు!!
హాత్ సే హాత్ జోడో యాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి రోజు ఒక హామీ ఇస్తూ ప్రాంతీయ పార్టీలను మించి పోతున్నారు. ఏఐసీసీ అనుమతి లేకుండా ఆయన చేస్తున్న హామీలపై సొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే రూ.2లక్షలు రైతులకు రుణమాఫీ అని తేల్చిన రేవంత్ మరిన్ని హామీల్ని ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చినంతనే రూ.500లకు గ్యాస్ సిలిండర్ సొంతింటి నిర్మాణానికి రూ.5లక్షలు సాయం.. ఆరోగ్య శ్రీలో […]
Date : 03-03-2023 - 4:42 IST