GST Council
-
#Business
Military Equipment: కేంద్రం కీలక నిర్ణయం.. ఆయుధాలు, సైనిక విమానాలపై జీఎస్టీ రద్దు!
సాఫ్ట్‌వేర్‌తో నడిచే రేడియో కమ్యూనికేషన్ పరికరాలపై గతంలో 18-28 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దానిని కేవలం 5 శాతానికి తగ్గించారు. అలాగే వాకీ-టాకీ ట్యాంకులు, ఆర్మర్డ్ వెహికిల్స్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
Published Date - 05:55 PM, Thu - 4 September 25 -
#Business
GST 2.0 : ధరలు తగ్గే వస్తువులివే..!!
GST 2.0 : సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్, సైకిళ్లు
Published Date - 07:27 AM, Thu - 4 September 25 -
#India
GST Council : సంచలన నిర్ణయం.. వాటిపై జీఎస్టీ రద్దు
GST Council : పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ, దేశ ప్రజలకు నిజంగా బంపర్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా జీఎస్టీ కౌన్సిల్ భారీ నిర్ణయాలు తీసుకుంది.
Published Date - 11:27 PM, Wed - 3 September 25 -
#Business
GST Council : సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు
కేంద్రం ప్రతిపాదించిన కొత్త మోడల్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను రెండు ప్రధాన శ్లాబులుగా మార్చే యోచన ఉంది. 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న హానికర, లగ్జరీ వస్తువులను మినహాయించి మిగతా చాలా వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి చేర్చే ఆలోచన ఉంది. అంతేకాక, ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉన్న వస్తువులను 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలని కూడా ప్రతిపాదించారు.
Published Date - 02:12 PM, Wed - 3 September 25 -
#India
GST : మధ్యతరగతి ప్రజలకు ఊరట..జీఎస్టీ తగ్గింపు యోచనలో కేంద్రం..రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!
దీంతో సామాన్య ప్రజానికానికి రోజువారీ ఖర్చుల్లో కొంత తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం, లేదా ఈ శ్లాబులో ఉన్న కొన్ని కీలక నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను శ్లాబులోకి తరలించడం వంటి ప్రతిపాదనలను కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది.
Published Date - 01:02 PM, Wed - 2 July 25 -
#India
Share Market Today : క్షీణతతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..!
Share Market Today : మంగళవారం మార్కెట్‌లో బలహీనమైన ప్రారంభం కనిపించింది. గ్లోబల్ సంకేతాలలో మిశ్రమ ధోరణి ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్లలో క్షీణత కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ బలహీనతతో ట్రేడింగ్ ప్రారంభమైంది. నేటి సెషన్‌లో సెన్సెక్స్ 237 పాయింట్ల పతనంతో 81,511 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పడిపోయి 24,584 వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 184 పాయింట్ల పతనంతో 53,394 వద్ద ప్రారంభమైంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీల్లో కూడా స్వల్ప బలహీనత కనిపించింది.
Published Date - 11:32 AM, Tue - 17 December 24 -
#Business
GST Council Meeting: జూన్ 22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..!
GST Council Meeting: జూన్ 22న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు, సేవల పన్ను (GST Council Meeting) కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై 28 శాతం జీఎస్టీ అమలును సమీక్షించవచ్చు. GST కౌన్సిల్ సెక్రటేరియట్ ట్విట్టర్‌లో ఈ మేరకు పేర్కొంది. GST కౌన్సిల్ 53వ సమావేశం జూన్ 22, 2024న న్యూఢిల్లీలో జరుగుతుందని తెలిపింది. కౌన్సిల్ చివరి సమావేశం అక్టోబర్ 7, 2023న జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాలు, […]
Published Date - 11:44 PM, Thu - 13 June 24 -
#Health
GST Council: మిల్లెట్స్ పై 18శాతం నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గింపు
మిల్లెట్ ఆహార పదార్థాలపై జీఎస్టీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.ప్రస్తుతం పన్ను రేటు 18 శాతం నుంచి మరింత సరసమైన 5 శాతానికి తగ్గించింది. వివరాలు చూస్తే..
Published Date - 05:34 PM, Sat - 7 October 23 -
#Speed News
MPL Layoff: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% జీఎస్టీ.. MPL నుండి 350 మంది ఉద్యోగులు ఔట్..?
ఆన్‌లైన్ గేమింగ్ MPL (మొబైల్ ప్రీమియర్ లీగ్) తన 350 మంది ఉద్యోగులను (MPL Layoff) తొలగించబోతోంది. ఆన్‌లైన్ గేమింగ్‌పై జిఎస్‌టి రేట్లు పెరగడమే ఈ రీట్రెంచ్‌మెంట్‌కు కారణమని కంపెనీ పేర్కొంది.
Published Date - 10:06 PM, Tue - 8 August 23 -
#India
GST: ప్యాక్ చేసి లేబుల్ వేసిన మాంసం, పన్నీర్, చేపలు, తేనె, పెరుగుపై జీఎస్టీ, రూ.1000లోపు హోటల్ రూములపైనా…
అసలే ధరలు పెరిగి పూట గడవడమే కష్టంగా మారుతున్న రోజులివి. అలాంటిది ఇప్పుడు మధ్యతరగతిపై మళ్లీ భారాన్ని మోపింది కేంద్రం.
Published Date - 10:09 AM, Wed - 29 June 22