Grand Mothers
-
#Speed News
Grand Mothers: బామ్మలు సర్పింగ్ చేస్తే ఎలా ఉంటుందంటే.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
70 ఏళ్ల బామ్మ సర్ఫింగ్ చేస్తూ పాపులర్ అవుతోంది. ఇంత వయస్సులోనూ సర్పింగ్ చేస్తూ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. టెక్సాస్ కు చెందిన వెండి వొరెల్ అనే 70 ఏళ్ల వయస్సు గల బామ.. ఇప్పుడు కూడా సర్పింగ్ చేస్తోంది.
Date : 07-05-2023 - 9:54 IST