Governor Speech
-
#Speed News
Telangana Assembly : తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ : గవర్నర్ జిష్ణుదేవ్
రైతు నేస్తం అమలు చేస్తున్నాం. వరి పంటకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. మహాలక్ష్మి పథకం గేమ్‌ఛేంజర్‌గా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అని గవర్నర్ అన్నారు.
Date : 12-03-2025 - 12:13 IST -
#Andhra Pradesh
AP Assembly Session : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. మధ్యలోనే వైసీపీ వాకౌట్
AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలకు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం పనితీరు పై విమర్శలు చేశారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యే సరికి వైసీపీ సభ్యులు నిరసన ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Date : 24-02-2025 - 10:35 IST -
#Telangana
TS : ‘ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే.. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది’ – గవర్నర్ తమిళసై
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ఈ సందర్బంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్. అలాగే తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు గవర్నర్. యువకుల బలిదానాలతో తెలంగాణ ఏర్పాటైందని గవర్నర్ తమిళిసై గుర్తుచేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడిన ఆమె.. ‘తెలంగాణ ఏర్పాటులో కలిసివచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం […]
Date : 08-02-2024 - 1:21 IST -
#Telangana
Governor Tamilisai Speech in Assembly : గవర్నర్ తమిళసై ప్రసంగం ఫై ఉత్కంఠ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ప్రసంగించనున్నారు.
Date : 15-12-2023 - 11:40 IST -
#Speed News
Telangana: రేపటి నుంచి శాసనసభ సమావేశాలు, 15న గవర్నర్ ప్రసంగం
Telangana: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 14 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. శాసనసభాపతిగా కాంగ్రెస్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే.. ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. సమావేశాలు ఎన్ని రోజులనేది బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. 15న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ […]
Date : 13-12-2023 - 12:07 IST -
#Telangana
Governor Speech: దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రగతి : గవర్నర్ తమిళి సై
సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం పురోగమిస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు.
Date : 03-02-2023 - 3:03 IST -
#Speed News
Governor: గవర్నర్ వర్సెస్ తెలంగాణ సర్కార్.. బడ్జెట్ సమావేశాల్లో లేని గవర్నర్ ప్రసంగం
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ముందు తన ప్రసంగం లేకుండా ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు.
Date : 06-03-2022 - 9:52 IST