Google Pay Payment
-
#Technology
Google Pay Transaction: గూగుల్ పే లావాదేవీల హిస్టరీను ఎలా తొలగించాలో తెలుసా..?
దేశంలో డిజిటల్ చెల్లింపులపై ప్రజల ఆసక్తి పెరిగినప్పటి నుండి దానికి సంబంధించిన ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్య కూడా పెరిగింది. అయితే గూగుల్ పే (Google Pay Transaction) ఎల్లప్పుడూ అగ్ర యాప్‌ల జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది.
Date : 24-11-2023 - 1:02 IST