Goods And Services Tax
-
#India
Union Budget: జీఎస్టీ చట్టాన్ని సరళీకృతం చేయాలని డిమాండ్ చేస్తున్న క్యాట్
వారం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు జీఎస్టీని సరళీకృత వ్యవస్థగా మార్చేందుకు జీఎస్టీ చట్టాన్ని సమీక్షించాలని వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది.
Published Date - 09:20 AM, Fri - 26 January 24 -
#Speed News
Online Gaming: నిన్నటి నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై 28% జీఎస్టీ.. ప్రయోజనాలు, అప్రయోజనాలు ఇవే..!
అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ గేమింగ్ (Online Gaming) ఆడేవారు ఆయా గేమింగ్ కంపెనీలకు 28% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
Published Date - 10:01 AM, Mon - 2 October 23 -
#India
GST Reward Scheme: జీఎస్టీ రివార్డ్ స్కీమ్.. రూ. కోటి వరకు ప్రైజ్ మనీ.. మీరు చేయాల్సింది ఇదే..!
GST (వస్తువులు మరియు సేవల పన్ను) కింద కొనుగోలు చేసిన వస్తువుల GST ఇన్వాయిస్ను అప్లోడ్ చేసిన వారు నగదు బహుమతిని (GST Reward Scheme) గెలుచుకునే అవకాశాన్ని పొందబోతున్నారు.
Published Date - 02:17 PM, Tue - 22 August 23 -
#India
GST On PG Hostel Rent: హాస్టల్, పీజీలో ఉంటున్న వారికి బ్యాడ్ న్యూస్.. అద్దెపై 12% జీఎస్టీ..!
మీరు హాస్టల్ లేదా పీజీలో నివసిస్తుంటే మీకు ఒక బ్యాడ్ న్యూస్.అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ (AAR) రెండు వేర్వేరు కేసులను విచారిస్తూ హాస్టల్స్, పీజీల అద్దెపై 12 శాతం జీఎస్టీ (GST On PG Hostel Rent) విధించాలని ఆదేశించింది.
Published Date - 10:23 AM, Sun - 30 July 23 -
#India
News GST Rule:కొత్త సంవత్సరంలో కొత్త జీఎస్టీ రూల్స్.. ఈ వస్తువులపై పెరగనున్న ధరలు..?
కొత్త సంవత్సరంలో వస్తు సేవల పన్నులో మార్పులు జరగనున్నాయి. సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
Published Date - 08:36 PM, Mon - 27 December 21