Goodnews
-
#Business
Jio Mart : మహిళలకు శుభవార్త.. బంపరాఫర్స్ ప్రకటించిన జియో మార్ట్
Jio Mart : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జియోమార్ట్ "ఫ్రీడమ్ సేల్"ను ప్రారంభించింది. ఈ సేల్‌లో మహిళలకు, గృహోపకరణాలకు, వంటగది వస్తువులకు, దుస్తులకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది.
Date : 06-08-2025 - 5:35 IST -
#Technology
Spam Messages : మీ మెయిల్ ఐడీ స్పామ్ మెసెజెస్‌తో నిండిపోయిందా? శుభవార్త చెప్పిన గూగుల్
Spam Messages : మీ మెయిల్ ఐడీ స్పామ్ మెసేజ్‌లతో నిండిపోయిందా? ఈ సమస్యను పరిష్కరించడానికి, యూజర్‌లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి, గూగుల్ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
Date : 23-07-2025 - 11:12 IST -
#Health
Obesity : ఊబకాయంతో బాధపడేవారికి గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి కొత్త మెడిసిన్
ఊబకాయంతో బాధపడుతున్న వారికి డెన్కార్మ్ కంపెనీ శుభవార్త చెప్పింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ ఊబకాయం చికిత్స కోసం 'వెగోవీ' (Wegovy) అనే కొత్త ఔషధాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
Date : 25-06-2025 - 5:56 IST