Gold Price Drop
-
#Business
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర
Gold Price పసిడి ప్రియులకు శుభవార్త. చాలా రోజుల తర్వాత మళ్లీ బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి. కిందటి రోజు రూ. 1000 కిపైగా తగ్గగా.. ఇప్పుడు రూ. 2 వేలకుపైగా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు పతనం అయ్యాయి. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ జువెల్లరీ స్టోర్స్‌లో బంగారం ధర గ్రాముకు ఎంత ఉందో తెలుసుకుందాం. బంగారం, వెండి ధరలు మళ్లీ గరిష్ఠాల నుంచి ఒక్కసారిగా దిగొచ్చాయి. అమెరికాలో జనవరి ఉద్యోగ గణాంకాలు తాజాగా […]
Date : 14-02-2026 - 3:17 IST -
#Business
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్లు
Gold బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ శుభవార్త అందింది. గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ వరుసగా దిగొస్తున్నాయి. ఇవాళ కూడా ధరలు దిగొచ్చాయి. వరుసగా రెండో రోజు రేట్లు తగ్గాయని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం మరోసారి బంగారం, వెండి ధరలు ఎగబాకాయి. ఈ ప్రభావం ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం. పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధర మళ్లీ పతనమైంది. వరుసగా రెండో […]
Date : 07-02-2026 - 10:31 IST -
#Business
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold బంగారం, వెండి ధరలు మరింత పతనం అవుతున్నాయి. కిందటి వారం శుక్ర, శనివారాల్లో ఒక్కసారిగా క్రాష్ అవగా.. కిందటి రోజు ఆదివారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు 5 శాతం వరకు పతనం అయ్యాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు. పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఆల్ టైమ్ గరిష్ఠాల వద్ద […]
Date : 02-02-2026 - 9:33 IST -
#Business
ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్పకూలిన బంగారం, వెండి ధరలు. ఇంకా తగ్గనున్నాయా.?
Gold రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49,075 వద్ద ఉండగా, కిలో […]
Date : 31-01-2026 - 12:42 IST -
#India
Gold Rate Today: బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. సీన్ రివర్స్..!
అనుకున్నదే జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగ్గా.. అది దేశీయంగా ఇవాళ (నవంబర్ 13) ఉదయం 10 గంటల తర్వాత ప్రభావం చూపింది. ఒక్కసారిగా రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన పడుతున్నారు. ఎంసీఎక్స్‌లోనూ బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ జువెల్లరీల్లో ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఎంత పలుకుతుందనేది చూద్దాం. బంగారం ధర 2 రోజులు పెరిగి ఒక్కసారిగా స్వల్పంగా తగ్గిందనుకునేలోపే మరో షాక్ తగిలింది. […]
Date : 13-11-2025 - 12:49 IST -
#Telangana
Gold Price Today : స్థిరంగా బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశం. వరుసగా రెండు రోజులు దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా దిగివస్తున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం, కిలో వెండి రేటు ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 24-02-2025 - 9:14 IST -
#India
Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : భారతదేశంలో బంగారం అత్యంత విలువైన పెట్టుబడిగా, సంపదకు సూచికగా భావించబడుతుంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చినప్పటికీ, ఫిబ్రవరి 22న స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా బంగారం, వెండి రేట్లలో మార్పులు నమోదయ్యాయి.
Date : 22-02-2025 - 10:24 IST -
#Andhra Pradesh
Gold Price Today : మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి అదిరే శుభవార్త. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు దిగివస్తుండడంతో దేశీయంగానూ రేట్లు తగ్గుతున్నాయి. వెండి రేటు రెండ్రోజుల్లో ఏకంగా రూ.4000 తగ్గింది. ఈ క్రమంలో డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేటు రెండ్రోజుల్లో ఎంత తగ్గిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 15-12-2024 - 9:28 IST -
#Speed News
Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తులానికి ఏకంగా రూ.2400 మేర తగ్గాయి. వెండి ధర అయితే ఏకంగా రూ.3000 మేర పడిపోయింది.
Date : 27-11-2024 - 9:28 IST