Goddess Durga
-
#India
Droupadi Murmu : దేశ ప్రజలకు దుర్గాపూజ శుభాకాంక్షలు
Droupadi Murmu : "దుర్గా పూజ అనేది మంచికి చెడిపై విజయాన్ని సూచించే పండుగ. మమ్మల్ని ధర్మబద్ధమైన, సున్నితమైన , సమాన హక్కులు కలిగిన సమాజం నిర్మించడానికి అమ్మ దుర్గ మనకు బలాన్ని, ధైర్యాన్ని , సంకల్పాన్ని అందించాలని ప్రార్థిద్దాం" అని ముర్ము గారు తమ శుభాకాంక్షలను దేశ ప్రజలకు తెలియజేశారు.
Published Date - 10:14 PM, Thu - 10 October 24 -
#Andhra Pradesh
Dasara Celebrations : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం.. వేకువ జాము నుంచే అందరికీ సర్వదర్శనం
Dasara Celebrations : నేడు అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం సందర్భం కావడంతో, భక్తులు ఈ ప్రత్యేక ఆలంకారాన్ని దర్శించుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు భక్తులను క్రమబద్ధీకరించేందుకు కంపార్ట్‌మెంట్లలో ఉంచి, క్యూలో పంపిస్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా దిగువకు పంపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ భక్తుడికీ ఆలయ సిబ్బంది ఉచితంగా ఒక లడ్డూ అందిస్తున్నారు.
Published Date - 11:39 AM, Wed - 9 October 24 -
#Cinema
Odela 2 : ఓదెల-2 నుంచి పిక్‌తో.. దసరా విషెస్ చెప్పిన మిల్కీబ్యూటీ
Odela 2 : గురువారం తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు, ఇందులో ఆమె దేవాలయం ముందు ప్రార్థన చేస్తూ, “ఓదెల 2” చిత్రంలో ఆమె పాత్రలో కనిపిస్తున్నారు. ఫోటోతో ఆమె “హ్యాపీ నవరాత్రి #Odela2” అని తెలిపారు.
Published Date - 01:32 PM, Thu - 3 October 24 -
#Devotional
Navratri: నవరాత్రుల్లో ఏ రోజు ఏ పువ్వులు సమర్పించాలో తెలుసా?
దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఏ రోజు ఏ పూలతో పూజించాలి అన్న విషయాల గురించి తెలిపారు.
Published Date - 12:30 PM, Thu - 3 October 24 -
#Andhra Pradesh
AP CM Jagan : దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
దుర్గ గుడి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు
Published Date - 05:58 PM, Fri - 20 October 23 -
#Off Beat
Muslim Man – Goddess Ornaments : అమ్మవారి ఆభరణాలను తనఖా నుంచి విడిపించిన ముస్లిం
Muslim Man - Goddess Ornaments : ఒడిశా రాష్ట్రం కటక్‌లోని సతాతా ప్రాంతంలో దుర్గామాత ఆలయం ఒకటి ఉంది.
Published Date - 12:56 PM, Wed - 18 October 23 -
#Devotional
Navratri 2023 : రేపటి నుంచే దేవీ నవరాత్రులు.. అమ్మవారికి సమర్పించాల్సిన నవ నైవేద్యాలివీ..
Navratri 2023 : దేవీ నవరాత్రులు.. రేపటి (అక్టోబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు అక్టోబర్ 23న ముగుస్తాయి. 24న దసరా (విజయదశమి) పండుగను జరుపుకుంటారు.
Published Date - 08:18 AM, Sat - 14 October 23 -
#Devotional
Lord Shiva Tulsi leaves : శివ పూజలో తులసి ఎందుకు నిషిద్ధమో.. తెలుసా ?
సోమవారం శివునికి అంకితం. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రతి సోమవారం రోజున ఉపవాసం పాటిస్తారు. ఈసందర్భంగా శివుడిని(Lord Shiva Tulsi leaves) పూజించేటప్పుడు ఉమ్మెత్త పువ్వు, బిల్వ పత్రం (మారేడు ఆకు), మందార పువ్వు, జిల్లెడు పువ్వు, గులాబీ పువ్వులు, గన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు, తామర పువ్వులు సమర్పిస్తుంటారు.
Published Date - 01:13 PM, Tue - 9 May 23