Global Gold Prices
-
#Telangana
Gold Price Today : రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల షాక్ తగులుతోంది. వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. దీంతో తులం బంగారం ధర సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంది. రెండ్రోజుల్లోనే దాదాపూ రూ.2200 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.86 వేలు దాటింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6వ తేదీన బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం.
Date : 06-02-2025 - 9:16 IST -
#Andhra Pradesh
Gold Price Today : రెండో రోజు స్థిరంగా బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి ఛాన్స్. హైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండో రోజూ గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి రేట్లు స్వల్పంగా దిగివచ్చాయి. అక్కడి మార్కెట్లలో బంగారం ధరలు భారీగానే దిగివచ్చాయి. ఆ ప్రభావం దేశీయంగా కనబడవచ్చు. దీంతో ధరలు ఇంకా దిగివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ 24వ తేదీన హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఎంత ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 24-12-2024 - 10:24 IST