HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Lovers Gold And Silver Have Fallen Sharply

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి

  • Author : Vamsi Chowdary Korata Date : 04-03-2026 - 11:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Today Gold Price
Today Gold Price

Gold Price  ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న వేళ రిటైల్ మార్కెట్లలో బంగారం, వెండి రేట్లు రోజురోజుకూ తగ్గుతూ పోతున్నాయి. స్పాట్ మార్కెట్లో రేట్లు పేపర్ మీద పెరుగుతున్నప్పటికీ రిటైల్ పై ఆ ప్రభావం అస్సలు కనిపించటం లేదు. ప్రజలు రేట్ల పెంపు ఆందోళనలో ఉన్న వేళ అనూహ్యంగా పతనం కొనసాగటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా తమ ప్రాంతంలోని రిటైల్ రేట్లను పరిశీలించటం మంచిది.

మార్చి 4న బంగారం రేట్లు భారీగా తగ్గి ఊరటను కలిగిస్తున్నాయి. దీంతో మార్చి 3 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.311 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 451గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 080గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికి వస్తే  మార్చి 4, 2026న రేటు కేజీకి రూ.10వేలు తగ్గింది దేశవ్యాప్తంగా. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 95వేల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.295 వద్ద ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 24K gold price
  • Global Gold Prices
  • gold market . today gold price
  • gold price
  • Gold Prices Low

Related News

Today Gold Silver Prices

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత వారంలో ఒక్కరోజు మాత్రమే అది కూడా స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు ఇరాన్- అమెరికా చర్చలపై ఆశలతో క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అయ్యాయి. 10 శాతానికి పైగా దిగొచ్చాయి. దీంతో బంగారం ధరలు అదే స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్ నగరంలో రూ. 1300 పెరిగి తులం రూ. 1,42,400కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్

  • Gold Silver Prices See Shar

    Gold Rate Today : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd