Ganja Crops
-
#Speed News
Farmers: ఆ రైతులకు ‘రైతుబంధు’ కట్
గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Date : 16-03-2022 - 10:23 IST -
#Andhra Pradesh
AP Police: గంజాయి అక్రమ సాగుపై ఉక్కుపాదం!
ఏపీ పోలీసులు గంజాయి అక్రమ సాగుపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏజెన్సీలో ప్రతి రోజు ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు.
Date : 13-02-2022 - 1:04 IST -
#Andhra Pradesh
Ganja Story: గిరిజన గ్రామాల్లో గంజాయి సాగే.. జీవనాధారమా..?
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి సాగును నియంత్రిస్తుంది.
Date : 09-12-2021 - 3:53 IST -
#Andhra Pradesh
Ganja: ఆపరేషన్ “పరివర్తన” …వేల ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విశాఖ జిల్లా పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా చేపట్టిన పరివర్తన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. విశాఖపట్నం ఏజెన్సీలో ఇప్పటివరకు 5,500 ఎకరాల్లో గంజాయి పంటను అధికారులు ధ్వంసం చేశారు.
Date : 28-11-2021 - 5:19 IST -
#Andhra Pradesh
Ganja: ఒకప్పుడు విశాఖ అంటే పోర్ట్ సిటీ, స్టీల్ సిటీ కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా…?
గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం నగరం 'సిటీ ఆఫ్ డెస్టినీ', 'పోర్ట్ సిటీ, 'స్టీల్ సిటీ' వంటి పేర్లతో ఎన్నో ఘనతలను సంపాదించుకుంది.
Date : 10-11-2021 - 4:31 IST -
#Andhra Pradesh
Maoists: ఏపీలో గంజాయి సాగుకు మావోయిస్టులే మద్దతిస్తున్నారు !
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీలో సాగు అవుతున్న వేల ఎకరాల గంజాయి పంట మావోయిస్టుల మద్దతుతోనే సాగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు
Date : 05-11-2021 - 12:00 IST -
#Andhra Pradesh
ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసుల డేగ కన్ను… 80 ఎకరాలు ధ్వంసం
విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 80 ఎకరాల్లో సాగు చేసిన గంజాయి తోటలను జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు
Date : 31-10-2021 - 4:37 IST