Gandi Peta
-
#Speed News
AEE Nikesh : తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్
AEE Nikesh : పెబెల్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేశ్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Published Date - 12:03 PM, Sun - 1 December 24