Galwan Valley
-
#India
PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.
Published Date - 04:11 PM, Sun - 31 August 25 -
#India
PM Modi : ప్రధాని మోడీ చైనా టూర్..సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత తొలిసారి పర్యటన!
ఇందులో భారత ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనాకు పర్యటనకు వెళ్లే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో మోడీ బృందం చైనాకు వెళ్లే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Published Date - 03:27 PM, Wed - 16 July 25 -
#Telangana
Mamta Banerjee : త్వరలో బెంగాల్ కు సీఎం కేసీఆర్, తెలంగాణ మోడల్ ఫోకస్!
గుజరాత్ మోడల్ ను చూపడం ద్వారా 2014 ఎన్నికల్లో మోడీ ప్రధాని పీఠాన్ని అందుకున్నారు. సేమ్ టూ సేమ్ అదే పంథాను తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్నారు.
Published Date - 01:25 PM, Fri - 2 September 22