Gaganyaan
-
#India
PM Modi : గగన్‌యాన్‌కు శుభాంశు శుక్లా అనుభవాలు చాలా అవసరం: ప్రధాని మోడీ
2040 నాటికి భారత్ తన అంతరిక్ష మిషన్లను విస్తృతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మరో 40 నుంచి 50 మంది వ్యోమగాములను తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. గగన్‌యాన్ మిషన్‌కు శుభాంశు శుక్లా చేసిన అంతరిక్ష ప్రయాణం ఒక కీలకమైన మొదటి అడుగుగా నిలుస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.
Published Date - 11:49 AM, Tue - 19 August 25 -
#India
ISRO : అంతరిక్షంలో అరుదైన ఘనత సాధించిన శుభాంశు శుక్లా
ISRO : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో 18 రోజుల పాటు కొనసాగిన ప్రయాణం అనంతరం భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు.
Published Date - 07:46 PM, Tue - 15 July 25 -
#India
V Narayanan : స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రధాని అనుమతి: ఇస్రో చీఫ్
గతంలో అనేక మంది గొప్ప నేతలు దీన్ని నడిపించారని, ఈ సంస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన నియామకం గురించి తొలుత ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు వీ నారాయణన్ చెప్పారు.
Published Date - 04:26 PM, Wed - 8 January 25 -
#India
SpaDeX Mission : ఇవాళ రాత్రి ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’.. జంట శాటిలైట్లతో జబర్దస్త్ ఫీట్
పీఎస్‌ఎల్వీ -సీ60 రాకెట్ సహాయంతో రెండు శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి ప్రయోగించి.. స్పేస్ డాకింగ్(SpaDeX Mission) ప్రక్రియను ప్రదర్శించనున్నారు.
Published Date - 03:00 PM, Mon - 30 December 24 -
#India
ISRO Chief Somnath : 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4
ISRO Chief Somnath : రాబోయే కొన్ని ముఖ్యమైన అంతరిక్ష మిషన్‌ల తేదీలను ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ 2026లో ప్రారంభం కానుంది. చంద్రుని నుంచి నమూనాలను తిరిగి తీసుకురావడానికి చంద్రయాన్-4 మిషన్ 2028లో జరగనుంది. భారతదేశం-అమెరికా సంయుక్త NISAR మిషన్ కూడా వచ్చే ఏడాది జరగబోతుందని ఆయన తెలిపారు.
Published Date - 09:50 AM, Sun - 27 October 24 -
#India
Reveals Gaganyaan Crew: అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ..!
ఇస్రో గగన్‌యాన్ (Reveals Gaganyaan Crew) మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల పేర్లు వెల్లడయ్యాయి. వారి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Published Date - 01:10 PM, Tue - 27 February 24 -
#India
Gaganyaan Mission: అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీరేనా..?
భారతదేశం తన మొదటి మానవ అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' (Gaganyaan Mission) కోసం సిద్ధంగా ఉంది. గగన్‌యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందారు.
Published Date - 11:00 AM, Tue - 27 February 24 -
#India
ISRO: గగన్‌యాన్ మిషన్‌కు తొలి పరీక్ష చేపట్టేందుకు ఇస్రో సిద్ధం
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన తొలి పరీక్ష చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమైంది.
Published Date - 03:42 PM, Wed - 18 October 23 -
#Speed News
Gaganyaan Mission: అక్టోబర్ 21న గగన్‌యాన్.. ఈ మిషన్ ప్రత్యేకతలు ఇవే..!
చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం ఇటీవల ప్రపంచంలో తన జెండాను ఎగురవేసింది. అయితే ఇప్పుడు గగన్‌యాన్ (Gaganyaan Mission) ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించనుంది.
Published Date - 08:31 PM, Thu - 12 October 23 -
#Technology
Gaganyaan-Idli : గగన్‌యాన్ ప్రయోగం.. ఇడ్లీపై అప్ డేట్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు ఫైటర్ పైలెట్లను ఇస్రో గుర్తించింది. రష్యా వీరికి ట్రైనింగ్ ఇస్తోంది. జీరో గ్రావిటీ, స్పేస్ వాతావరణాన్ని తట్టుకునేలా ఈ నలుగురు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిని అంతరిక్షంలోకి పంపాక ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనే దానికి కూడా ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ మెనూలో ఇడ్లీలు(Gaganyaan-Idli)లేవని తెలుస్తోంది.
Published Date - 11:01 AM, Sat - 3 June 23 -
#India
Gaganyaa: మరో కీలక అడుగు.. గగన్‌యాన్ ఇంజిన్ పరీక్ష సక్సెస్
గగన్‌యాన్ (Gaganyaan) మానవ అంతరిక్ష విమాన కార్యక్రమంలో ఇది ఒక ప్రధాన మైలురాయి. దీనిని తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో పరీక్షించారు.
Published Date - 09:58 AM, Fri - 7 April 23 -
#India
ISRo Gaganyaan: “గగన్ యాన్” వ్యోమగాములకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిమ్యులేటర్!
భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘‘గగన్ యాన్’’ 2024లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Published Date - 07:45 AM, Thu - 15 September 22 -
#Off Beat
Gaganyan : “గగన్‌యాన్”, “చంద్రయాన్-3” మిషన్ల ముహూర్తం ఖరారైంది!!
"గగన్‌యాన్".. ఎప్పుడు ? "చంద్రయాన్-3".. ఎప్పుడు ? అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా గగన్‌యాన్ ప్రయోగం జరగనుంది.
Published Date - 08:00 PM, Fri - 22 July 22