Funeral
-
#Telangana
Ande Sri : ఇక సెలవు.. ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు
Ande Sri : తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ ఇక లేరు. నిన్న గుండెపోటుతో కన్నుమూసిన ఆయనకు ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఘట్కేసర్‌లోని NFC నగర్లో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు
Date : 11-11-2025 - 3:15 IST -
#India
Pahalgam attacker : పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఉగ్రవాదులే.. వెలుగులోకి మరో ఆధారం
మృతదేహం అందుబాటులో లేనప్పుడు నిర్వహించే ‘జనాజా-ఎ-గైబ్’ విధానంలో ఆయన అంత్యక్రియలు జరపడం గమనార్హం. ఈ కార్యక్రమం రావల్‌కోట్‌లోని ఖైగాలా ప్రాంతంలో జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఈ గ్రామంలో పలువురు పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఓ టెలిగ్రామ్ ఛానల్‌లో వెలువడ్డాయి.
Date : 03-08-2025 - 12:44 IST -
#Devotional
Funeral: అంత్యక్రియలు జరిగిన మూడు రోజులకే బూడిదను ఎందుకు సేకరిస్తారు?
సనాతన ధర్మంలో జననం నుండి మరణం వరకు వివిధ సంస్కారాలను ఆచరించే సంప్రదాయం ఉంది. వీటిని 16 సంస్కారాలుగా విభజించారు. ఈ సంస్కారాల లక్ష్యం జీవితాన్ని పవిత్రంగా, సమతుల్యంగా మార్చడం.
Date : 20-05-2025 - 8:45 IST -
#Devotional
Hindu Sastra: అంత్యక్రియల్లో శవాన్ని తాకితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఈ మధ్యకాలంలో మనుషులకు చాదస్తాలతో పాటుగా మూఢ నమ్మకాలు పెరిగిపోయాయి. కొందరు మూఢనమ్మకాల పేరుతో ప్రజల్ని తికమక పెడుతున్నారు. లేనిపోని అనుమానపు బీజాలను మనుషుల మనసులలో నాటుతున్నారు.
Date : 11-07-2024 - 9:55 IST -
#Cinema
Vijayakanth Funeral: విజయ్ పై చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి
డీఎండీకే చైర్మన్ విజయకాంత్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కోయంబత్తూరులోని డీఎండీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఆయన భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
Date : 30-12-2023 - 6:34 IST -
#Speed News
Tamilanadu: శరీర అవయవ దానం..ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
అవయవదానానికి సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మరణానికి ముందు ఎవరైతే అవయవాలను దానం చేస్తారో వారి అంత్యక్రియలను ప్రభుత్వం గౌరవప్రదంగా నిర్వహిస్తుందని చెప్పారు
Date : 23-09-2023 - 8:20 IST -
#Telangana
Gaddar Demise: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు
విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఉద్యమ కెరటం ప్రజాయుద్ధనౌక గద్దర్ మరణం ప్రతిఒక్కరిని కంటతడిపెట్టిస్తుంది.
Date : 07-08-2023 - 6:12 IST -
#Speed News
Haj Pilgrim: మక్కాలో కన్నుమూసిన తెలంగాణ హజ్ యాత్రికుడు
ముస్లింలు హజ్ యాత్రను దైవంతో సమానంగా భావిస్తారు. సౌదీ అరేబియాలో కొలువై ఉన్న మక్కాను దర్శించుకోవాలనేది సగటు ముస్లిం కల. జీవితకాలం సంపాదించిన డబ్బంతా హజ్ యాత్ర కోసం వెచ్చిస్తారు.
Date : 27-06-2023 - 2:39 IST -
#Telangana
Kothakota Dayakar Reddy: దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోసిన చంద్రబాబు
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లి నివాళులు అర్పించారు.
Date : 13-06-2023 - 9:54 IST -
#Devotional
Cow Funeral: గోమాతకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు… దశదిన కర్మ కూడా..!
భరత భూమి అంటేనే విభిన్న జాతులు, విభిన్న మతాలు కులాల సమ్మేళనం. ఇక్కడ అనేక వర్గాల ప్రజలు జీవిస్తున్నా ఒకర్ని మరొకరు గౌరవించుకుంటూ ఉంటారు.
Date : 13-02-2023 - 9:45 IST -
#Telangana
KTR: మామ పాడే మోసిన మంత్రి కేటీఆర్!
మంత్రి కేటీఆర్ (KTR) తన మామ పాడే మోశారు. దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించారు.
Date : 30-12-2022 - 2:00 IST -
#Off Beat
Queen Elizabeth II : క్వీన్ ఎలిజిబెత్ అంత్యక్రియలకు వాళ్లను ఎందుకు పిలవలేదు అంటే..!!
క్వీన్ ఎలిజబెత్ II..96 సంవత్సరాల వయస్సులో సెప్టెంబర్ 8న స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్ మరణించారు.
Date : 15-09-2022 - 5:17 IST -
#Life Style
Astro : పనిమీద బయటకు వెళ్లినప్పుడు మృత దేహం ఎదురుగా వస్తే…శుభమా..అశుభమా..!!
మృత దేహం కనిపించడాన్ని చాలా మంది అశుభంగా భావిస్తారు. అయితే ఇది శుభప్రదమని కొందరు నమ్ముతారు. పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదు. మరణం ప్రకృతి నియమం. ప్రతి మతంలోనూ, ఆచారంలోనూ శవయాత్ర ఆచారం ఉంది.
Date : 23-07-2022 - 5:26 IST -
#Speed News
Bappi Lahiri: బప్పిలహరికి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి(69) కన్నుమూసిన విషయం విధితమే.
Date : 17-02-2022 - 4:48 IST -
#Telangana
Father’s Awareness: తన కొడుకులా.. మరొకరు బలి కాకూడదనీ!
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే చాలామంది హెల్మెట్ వాడకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నారని పోలీసుల అధ్యయనంలోనూ తేలింది.
Date : 20-01-2022 - 12:34 IST