Fulfills Every Dream
-
#Devotional
Shani Jayanti 2023 : శనిదేవుడిని బర్త్ డే రోజు.. ఇలా ఇంప్రెస్ చేయండి
సూర్య భగవానుడి కుమారుడే శని దేవుడు (Shani Jayanti 2023). ఆయన ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఒక చిన్నస్థాయి నుంచి కూడా రాజుగా ఎదుగుతాడని అంటారు. ఇక ఎవరిపై అయినా శని దేవుడి వక్రదృష్టి పడితే.. రాజు నుంచి బిచ్చగాడిగా మారిపోతాడని చెబుతారు.
Date : 09-05-2023 - 4:53 IST