Free Bus
-
#Andhra Pradesh
Free Bus in AP : ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ – మంత్రి ప్రకటన
ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారభించబోతున్నట్లు ప్రకటించారు
Published Date - 02:21 PM, Tue - 16 July 24 -
#Andhra Pradesh
Free Bus: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు
Free Bus: నెలరోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్షించి తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్లపై తొలి సంతకం చేసినట్లు మంత్రి వివరించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం […]
Published Date - 07:44 PM, Sun - 23 June 24 -
#Andhra Pradesh
Chandrababu First Signature : చంద్రబాబు మొదటి సంతకం ఆ ఫైల్ పైనేనా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి బాబు నిర్ణయించారని
Published Date - 10:27 PM, Tue - 11 June 24 -
#Viral
Free Bus : సీటు కోసం బస్సులో కొట్టుకున్న మగవారు
తొర్రూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న బస్సులో భర్తలు తమ భార్యలకు సీటు కోసం కర్చీఫ్ వేశారు
Published Date - 12:45 PM, Wed - 24 April 24 -
#Speed News
TSRTC: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. బస్సులు వివిధ ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను రవాణా చేసేందుకు ఉచిత ప్రయాణాన్ని అందించనుంది.
Published Date - 09:46 AM, Mon - 18 March 24 -
#Telangana
TS : ఫ్రీ బస్ పథకానికి అడ్డొస్తే బీఆర్ఎస్ శ్రేణులపై ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తాం: రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బిఆర్ఎస్ (BRS) శ్రేణులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఫ్రీ బస్ పథకానికి (Free Bus Scheme ) అడ్డస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తనదైన పాలనా కొనసాగిస్తూ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ వస్తున్న సీఎం..ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 08:43 PM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
Free Bus : ఏపీలోనూ ‘ఉచిత బస్సు ప్రయాణం’.. ఎవరికి ?
Free Bus : తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా నడుస్తోంది.
Published Date - 07:12 PM, Sat - 24 February 24 -
#Telangana
TSRTC: దయచేసి అలాచేయకండి: మహిళా ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి!
ఆర్టీసీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ‘‘మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. […]
Published Date - 11:03 AM, Sat - 23 December 23 -
#Telangana
TSRTC: ఫ్రీ బస్సు పథకానికి అనూహ్య స్పందన, 11 రోజుల్లో 3 కోట్ల మంది ప్రయాణం!
ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు.
Published Date - 04:47 PM, Wed - 20 December 23 -
#Telangana
Free bus for women: ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ద్వారా వెలవెలబోతున్న మెట్రో
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ద్వారా ఒక్క ఆటో ప్రయాణానికే కాకుండా మెట్రో రైలుపైనా కూడా ఆ ప్రభావం పడుతుంది. ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా మహిళలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు
Published Date - 08:09 PM, Sat - 16 December 23 -
#Speed News
Free Bus Effect : బస్సుల్లో రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులు రద్దు
Free Bus Effect : మహిళలకు ఫ్రీ జర్నీ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది.
Published Date - 08:19 AM, Mon - 11 December 23 -
#Speed News
BRS Leader: వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి
BRS Leader: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9 నుండి అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం మహిళలతో పాటు వికలాంగులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నేత డా.కెతిరెడ్డి వాసుదేవ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పత్రిక ప్రకటనను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సమాజంలో మిగతా వర్గాల కంటే […]
Published Date - 04:27 PM, Fri - 8 December 23 -
#Telangana
Free Bus Scheme : మహిళలకు బస్సు జర్నీ ఫ్రీ.. అలా చేయకుంటే రూ.500 ఫైన్
Free Bus Scheme : శనివారం (డిసెంబర్ 9) నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.
Published Date - 09:11 AM, Fri - 8 December 23 -
#Telangana
Telangana: 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి
ఈ నెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ఆర్థిక మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు
Published Date - 09:56 PM, Thu - 7 December 23