Former Union Minister
-
#India
Sharad Yadav Passes Away: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (Sharad Yadav)(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ధ్రువీకరించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Published Date - 11:40 PM, Thu - 12 January 23