Flashback
-
#Cinema
Prabhas : ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం హాలీవుడ్ యాక్టర్.. భారీ ఎపిసోడ్‌కు ప్లాన్
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "ఫౌజీ" ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపుతుంది. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుండగా, ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. సినిమాలో రజాకార్ల నేపథ్యంలో ఓ కీలక ఎపిసోడ్, పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండనుందని సమాచారం. హనూ రాఘవపూడి ఈ సినిమాకు హాలీవుడ్ యాక్టర్‌ను రంగంలోకి తీసుకురావడం, మరో హీరోయిన్‌తో ఫ్లాష్ బ్యాక్‌ను సృజించడం సినిమాకు మరింత ఆసక్తిని పెంచింది.
Published Date - 05:12 PM, Sat - 22 February 25 -
#Cinema
Ram Charan: చరణ్, బుచ్చిబాబు సినిమాలో భారీ ఫ్లాప్ బ్యాక్ ఎపిసోడ్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ విషయంలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది
Published Date - 10:19 PM, Tue - 9 January 24