HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Huge Flashback Episode For Ram Charan Buchibabu Cinema

Ram Charan: చరణ్, బుచ్చిబాబు సినిమాలో భారీ ఫ్లాప్ బ్యాక్ ఎపిసోడ్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ విషయంలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది

  • Author : Praveen Aluthuru Date : 09-01-2024 - 10:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan
Ram Charan

Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ విషయంలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనీ తొలుత భావించారు. అయితే చిత్రం అనేకసార్లు వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత చరణ్‌.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే.. గేమ్ ఛేంజర్ బిజీలో ఉండడం వలన ఇంకా సెట్స్ పైకి రాలేదు. మార్చి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నది.

చెర్రీ, బుచ్చిబాబు చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న్నారట. ఇందులో భారీ ఫ్లాప్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్లో భారీ యాక్షన్ తో పాటు.. ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుందట. ఈ ఎపిసోడ్ మూవీకే హైలెట్ అనేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఈ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక ఈ సినిమా కథానాయిక విషయానికి వస్తే.. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారని.. ఒకరు బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కాగా సెకండ్ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. త్వరలో పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ఉప్పెన సినిమా తర్వాత నుంచి బుచ్చిబాబు ఈ సినిమా కథ పైనే వర్క్ చేస్తున్నాడు. కథ మాత్రం బాగా వచ్చిందని టాక్. మరి.. చరణ్ ని బుచ్చిబాబు కొత్తగా ఎలా చూపించబోతున్నాడో..? ఎలాంటి విజయం సాధిస్తాడో..? అనేది ఆసక్తిగా మారింది.

Also Read: Devara : ఎన్టీఆర్ స్క్రీన్ నేమ్ మారింది చూశారా.. ఇక నుంచి అదే రచ్చ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ar rahman
  • Buchi Babu
  • Flashback
  • Game Changer
  • ram charan
  • RC16
  • Tollywood Updates

Related News

Megamument

Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన ఘట్టం ఏమిటంటే.. ఒకే చోట మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి కనిపించడం. వేదికపై అటు చిరంజీవి, ఇటు రామ్ చరణ్ ఉండగా వారి మధ్యలో కూర్చుని పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు

  • Janvi Birthday

    Janhvi Kapoor Birthday : జాన్వీ బర్త్ డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి సరికొత్త వీడియో

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd