Firecracker
-
#Business
Diwali: దీపావళి రోజు పటాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
ఈ పాలసీ గురించి కంపెనీ ఫౌండర్, CEO సౌరభ్ విజయవర్గీయ సమాచారం ఇస్తూ.. దీపావళి పండుగలో అగ్ని, పటాకాల ప్రమాదం ఉంటుంది. అందుకే కంపెనీ రూ. 5 వంటి చిన్న మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది.
Date : 17-10-2025 - 6:44 IST -
#India
Tamil Nadu: తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 10 మంది మృతి
తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారని ప్రాధమిక సమాచారం. తమిళనాడు విరుదునగర్ సమీపంలోని ముత్తుసామి పురంలో విజయ్‌కు చెందిన బాణాసంచా ఫ్యాక్టరీ నడుస్తోంది.
Date : 17-02-2024 - 4:12 IST -
#Speed News
Firecracker: బాణాసంచా పేల్చడంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
బాణాసంచా పేల్చడాన్ని వ్యతిరేకిస్తూ తాము జారీ చేసిన ఆదేశాలు కేవలం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లకే కాకుండా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
Date : 07-11-2023 - 7:02 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా యూనిట్ లో పేలుడు, 10 మంది మృతి
బాణాసంచా యూనిట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.
Date : 10-10-2023 - 1:38 IST -
#Speed News
Telangana: బైక్ ర్యాలీలో అపశృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజీ, మొదటి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Date : 15-11-2022 - 3:00 IST -
#Andhra Pradesh
Vijayawada : బెజవాడలో నివాస ప్రాంతాల మధ్య బాణాసంచా దుకాణాలు.. పేలుళ్లతో హడలెత్తుతున్న జనం
విజయవాడలో బాణాసంచా దుకాణాలు పెడుతున్నారంటే చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు...
Date : 24-10-2022 - 7:06 IST