Finance
-
#India
Urjit Patel : ఉర్జిత్ పటేల్‌కు అంతర్జాతీయ గౌరవం..IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియామకం
ఆయన నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నియామకల కమిటీ ఆమోదించింది. ఉర్జిత్ పటేల్ మూడేళ్ల కాలానికి ఈ హోదాలో కొనసాగనున్నారు. లేదా ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో ఉంటారు.
Published Date - 12:58 PM, Fri - 29 August 25 -
#Business
RBI: ఇక పై గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్.. ఆర్బీఐ కొత్త విధానం
ప్రస్తుతం అమలులో ఉన్న టీ+1 విధానాన్ని మార్చి, గంటల వ్యవధిలోనే చెక్కులు క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
Published Date - 11:02 AM, Thu - 14 August 25 -
#India
Delhi CM Atishi: ఢిల్లీ సీఎం అతిషి కింద 13 మంత్రిత్వ శాఖలు
Delhi CM Atishi: ఢిల్లీ కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అతిషి మొత్తం 13 మంత్రిత్వ శాఖలను నిర్వహించనున్నారు. ఇందులో ఆర్థిక, రెవెన్యూ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. దీని తర్వాత సౌరభ్ భరద్వాజ్ గరిష్టంగా ఎనిమిది మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్నారు.
Published Date - 10:14 AM, Sun - 22 September 24 -
#Speed News
Telangana Pragathi Patham: తెలంగాణ ప్రగతి పథం బుక్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం కాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.
Published Date - 07:40 AM, Tue - 25 July 23 -
#Off Beat
Salary Account vs Savings Account: మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి..
మీరు వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నప్పుడు మాత్రమే శాలరీ అకౌంట్ తెరవబడుతుంది. ఇందులో మీరు మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు.
Published Date - 06:00 PM, Thu - 20 April 23 -
#India
Loans: ఈ సంవత్సరం నుంచి లోన్స్ చౌక.. ద్రవ్యోల్బణం డౌన్.. ఎలా.. ఏమిటి?
ఈ సంవత్సరం నుంచే మీరు అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందొచ్చు. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6% దిగువకు తగ్గుతుందని బ్యాంకింగ్ నిపుణులు , ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Published Date - 02:51 PM, Wed - 12 April 23 -
#Speed News
Microsoft & Netflix : నెట్‌ఫ్లిక్స్ కంపెనీ ని కొనబోతున్న మైక్రోసాఫ్ట్..!
మైక్రోసాఫ్ట్ 2023లో తన దూకుడును కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 12:02 PM, Thu - 22 December 22 -
#Life Style
Credit Card: మొదటిసారి క్రెడిట్ కార్డు పొందడం ఎలా?
ముఖ్యంగా మొదటిసారి అనుకూలమైన నిబంధనలు, షరతులతో మంచి క్రెడిట్ పరిమితితో, మెరుగైన కార్డును పొందడం కొంచెం కష్టమే.
Published Date - 10:00 AM, Sat - 3 December 22 -
#Andhra Pradesh
Pawan Kalyan: ఇప్పటం బాధితులకు పవన్ ‘లక్ష’ ఆర్థికసాయం!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలనే ఇప్పటంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన ఇళ్లు కోల్పోయిన బాధితులకు ధైర్యం చెప్పి
Published Date - 01:58 PM, Tue - 8 November 22 -
#India
NEW LIC Premium Plans: ప్రీమియం కట్టడం ఆపేసిన ఎల్ఐసి కస్టమర్లకు బంపర్ ఆఫర్.. అదేంటంటే?
సాధారణంగా చాలామంది వ్యక్తులు ఎల్ఐసి పాలసీ ని కొనుగోలు చేసిన తర్వాత దాని ప్రీమియంను డిపాజిట్ చేయరు.
Published Date - 08:30 AM, Tue - 23 August 22