Film News
-
#Cinema
Prabhas : ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం హాలీవుడ్ యాక్టర్.. భారీ ఎపిసోడ్‌కు ప్లాన్
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "ఫౌజీ" ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపుతుంది. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుండగా, ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. సినిమాలో రజాకార్ల నేపథ్యంలో ఓ కీలక ఎపిసోడ్, పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండనుందని సమాచారం. హనూ రాఘవపూడి ఈ సినిమాకు హాలీవుడ్ యాక్టర్‌ను రంగంలోకి తీసుకురావడం, మరో హీరోయిన్‌తో ఫ్లాష్ బ్యాక్‌ను సృజించడం సినిమాకు మరింత ఆసక్తిని పెంచింది.
Date : 22-02-2025 - 5:12 IST -
#Cinema
Kanchana 4 : కాంచన -4 కోసం పూజా హెగ్డే – నోరా ఫతేహి.. లారెన్స్ భారీ ప్లాన్..!
Kanchana 4 : లారెన్స్, కాంచన సిరీస్‌ను కొనసాగిస్తూ ఒకే కథను పలు రకాలుగా తీస్తూ ఉంటాడు. ఈ అంశం పట్ల కొంత విమర్శలు వచ్చినప్పటికీ, కమర్షియల్ గా అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతూ ఉంటే, అతను ఆగడంలేదు.
Date : 28-01-2025 - 7:13 IST -
#Cinema
Actor Mohan Raj Passes Away: అరుదైన వ్యాధితో మలయాళ నటుడు మోహన్ రాజ్(70) మృతి
Actor Mohan Raj Passes Away: మోహన్ రాజ్ పార్కిన్సన్స్ అనే వ్యాధితో మరణించారు. మోహన్ రాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతని కుటుంబ సభ్యులు ఇంట్లోనే చికిత్స ఇస్తున్నారు. ఈ వ్యాధి మానవ శరీరం కదలికలను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సమయంలో రోగులకు వణుకు సమస్య ఉంటుంది.
Date : 04-10-2024 - 2:30 IST -
#Cinema
Usha Uthup Husband: ప్రముఖ గాయని ఇంట్లో విషాదం.. గుండెపోటుతో భర్త మృతి
భారతీయ పాప్ సింగర్ ఉషా ఉతుప్ ఇంట్లో విషాదం నెలకొంది. గాయని భర్త (Usha Uthup Husband) జానీ చాకో ఉతుప్ (78) కన్నుమూశారు.
Date : 09-07-2024 - 8:46 IST -
#Cinema
Film News: పవన్ తో సురేందర్ రెడ్డి సినిమా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. బ్రో సినిమా వచ్చి నెల తిరగకముందే OG సినిమా టీజర్ తో ముందుకొచ్చారు. సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన OG టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Date : 03-09-2023 - 6:09 IST -
#Cinema
Manchu Manoj : భూమా మౌనికతో మంచు మనోజ్ రెండో పెళ్లి…విలన్ గా మారిన మోహన్ బాబు..!!!
మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అయ్యాడు.
Date : 05-09-2022 - 9:47 IST