Manchu Manoj : భూమా మౌనికతో మంచు మనోజ్ రెండో పెళ్లి…విలన్ గా మారిన మోహన్ బాబు..!!!
మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అయ్యాడు.
- By Bhoomi Published Date - 09:47 AM, Mon - 5 September 22

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. దివంగత భూమానాగిరెడ్డి కూతురు భూమా మౌనికరెడ్డితో త్వరలో వివాహం చేసుకోనున్నాడు మనోజ్. దీనిలో భాగంగానే తాను త్వరలో పెళ్లి చేసుకోబోయే మౌనికరెడ్డితో కలిసి గణేషుడిని దర్శించుకున్నాడు మనోజ్.
దీనికి సంబధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మీడియాలో వైరల్ గామారాయి. దివంగత భూమానాగిరెడ్డి రెండవ కుమార్తే భూమా మౌనిక. అయితే మనోజ్ రెండో పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. మౌనికరెడ్డిని వివాహం చేసుకుంటానని మనోజ్ కుటుంబ సభ్యులకు 3నెలల క్రితమే చెప్పిన్లు సమాచారం. అయితే ఈ సంబంధం మోహన్ బాబకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఎంత నచ్చ చెప్పినా మనోజ్ వినడంలేదని టాక్. దీంతో తన ఆస్తి వాటా తేల్చాలని మనోజ్ డిమాండ్ చేశాడట. దీంతోనే మంచువారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఆస్తుల పంపకం అయ్యాకే వీరి పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. కాగా మనోజ్, మౌనికారెడ్డికి ఇద్దరికి ఇది రెండో పెళ్లే.
Related News

Manoj Second Marriage: మేడ్ ఫర్ ఈచ్ అదర్.. మనోజ్ మనుసు దోచింది ఈమేనే!
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ రాజకీయ నాయకురాలి బిడ్డను పెళ్లిచేసుకోబోతున్నాడా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్.