Fifa World Cup 2022
-
#Sports
Messi picture on currency: అర్జెంటీనా బ్యాంక్ సంచలన నిర్ణయం.. కరెన్సీపై మెస్సీ ఫోటో..!
లియోనెల్ మెస్సీ (Messi) కెప్టెన్సీలో అర్జెంటీనా (Argentina) జట్టు ఇటీవల జరిగిన FIFA వరల్డ్ కప్ 2022 సీజన్‌లో చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్ ఖతార్‌లో జరిగింది. డిసెంబర్ 18న ఫైనల్ జరిగింది. ఇందులో అర్జెంటీనా (Argentina) పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Published Date - 07:35 AM, Fri - 23 December 22 -
#Sports
Argentina players: అర్జెంటీనా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
ఫిఫా ప్రపంచకప్ గెలిచిన తర్వాత అర్జెంటీనా (Argentina) జట్టు స్వదేశానికి చేరుకుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు (Argentina players) అభిమానులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్లు పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మెస్సీ సహా కీలక ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు.
Published Date - 07:40 AM, Wed - 21 December 22 -
#Sports
FIFA World Cup 2022: సాకర్ రారాజు ఎవరో..?
సాకర్ (soccer) ప్రపంచానికి రారాజు ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. వరుసగా రెండసారి కప్ గెలిచేందుకు ఫ్రాన్స్ ఉవ్విళ్ళూరుతుంటే.. సుధీర్ఘ విరామం తర్వాత వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచేందుకు అర్జెంటీనా ఎదురుచూస్తోంది. తన కెరీర్‌లో అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ (FIFA World Cup)ను గెలిచి ఘనంగా
Published Date - 06:36 AM, Sun - 18 December 22 -
#Sports
FIFA World Cup 2022: వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు ఫ్రాన్స్.. ఆదివారం అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్
FIFA 2022 వరల్డ్ కప్ (FIFA World Cup 2022) ఫైనల్స్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ దూసుకెళ్లింది. మొరాకోతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించిన ఫ్రాన్స్ (France) ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.
Published Date - 06:45 AM, Thu - 15 December 22 -
#Sports
Messi: సంచలన ప్రకటన చేసిన మెస్సీ.. ఇదే నా చివరి మ్యాచ్..!
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తాను అర్జెంటీనా తరపున ఆడబోయే చివరి మ్యాచ్ అని తెలిపాడు. ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో క్రోయేషియాతో తలపడిన అర్జెంటీనా 3-0 తేడాతో విజయం సాధించింది.
Published Date - 12:50 PM, Wed - 14 December 22 -
#Speed News
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో ఫైనల్ కు చేరిన అర్జెంటీనా..!
క్రొయేషియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో 3-0 తేడాతో ఘన విజయం సాధించిన అర్జెంటీనా జట్టు ఫిఫా ప్రపంచకప్- 2022 (FIFA World Cup- 2022) ఫైనల్ చేరుకుంది. అర్జెంటీనా జట్టు 6వ సారి ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup- 2022) ఫైనల్‌కు చేరుకుంది.
Published Date - 07:28 AM, Wed - 14 December 22 -
#Sports
FIFA World Cup 2022: సెమీస్‌కు చేరిన మొరాకో.. కన్నీళ్లు పెట్టుకున్న రోనాల్డో
ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. టోర్నమెంట్‌లోని మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌ను 1–0తో మొరాకో ఓడించింది. ఈ జట్టు ఓటమితో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కల కూడా చెదిరిపోయింది. ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ దేశంగా మొరాకో నిలిచింది. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన పోర్చుగల్ […]
Published Date - 08:10 AM, Sun - 11 December 22 -
#Sports
Brazil out of the World Cup: ఫిఫా వరల్డ్ కప్ నుంచి బ్రెజిల్ ఔట్
సాకర్ ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో సంచలనం నమోదయింది. టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ (Brazil)కు క్రొయేషియా షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో క్రొయేషియా పెనాల్టీ షూట్ అవుట్ లో సాంబా జట్టును నిలువరించి సెమీస్ కు చేరింది. దీంతో 2002 తర్వాత బ్రెజిల్ (Brazil) మరో ప్రపంచకప్ గెలిస్తే చూడాలని ఆశిస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈసారి చక్కటి ప్రదర్శనతో కచ్చితంగా కప్పు గెలిచేలా కనిపించిన సాంబా జట్టు.. క్వార్టర్స్ కూడా దాటలేకపోవడం […]
Published Date - 10:12 AM, Sat - 10 December 22 -
#Sports
Deepika Padukone: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ట్రోఫీని ఆవిష్కరించనున్న బాలీవుడ్ బ్యూటీ..?
FIFA వరల్డ్ కప్ 2022 ఖతార్‌లో హోరాహోరీగా సాగుతోంది.
Published Date - 08:05 AM, Tue - 6 December 22 -
#Sports
FIFA World Cup: క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్ళింది.
Published Date - 04:20 PM, Sun - 4 December 22 -
#Sports
Pele: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు
ప్రముఖ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు పీలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
Published Date - 11:16 AM, Thu - 1 December 22 -
#Sports
World Cup Loss: మ్యాచ్ ఓడిపోయిందని ఇరాన్‌లో సంబరాలు.!
ఫిఫా ప్రపంచ కప్‌లో భాగంగా USAతో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Published Date - 08:32 AM, Thu - 1 December 22 -
#Sports
Russian Cup Football : ఫుట్ బాల్ మైదానంలో ఘర్షణ…ఒకరినొకరు తన్నుకున్న ఆటగాళ్లు…!!
ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా… రష్యాకప్ లో సెయింట్ పీటర్స్ బర్గ్, స్పార్టక్ మాస్కో మధ్య జరిగిన మ్యాచ్ యుద్ధవాతావారణాన్ని తలపించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో మ్యాచ్ రిఫరీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయినా ఆటగాళ్ల పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆరుగురు ఆటగాళ్లకు రిఫరీ రెడ్ కార్డ్స్ చూపించారు. ఈ ఘటన సిగ్గుతో తలదించుకునేలా చేసింది. క్రెస్టోవ్ […]
Published Date - 09:13 AM, Mon - 28 November 22 -
#World
FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ లో విషాదం…గుండె పోటుతో అభిమాని మృతి..!!
ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ప్రతిరోజూ జరిగే మ్యాచ్ లు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ఫుట్ బాల్ మ్యాచులే కాదు వివాదాలు, ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వేల్స్ జట్టు అభిమాని గుండెపోటుతో మరణించాడు. ప్రపంచకప్ ను చూసేందుకు ఖతార్ కు వచ్చిన 62ఏళ్ల కేవిన్ డేవిస్ గుండె పోటుతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. Wales fan dies in Qatar after travelling […]
Published Date - 09:52 AM, Sun - 27 November 22 -
#Speed News
FIFA World Cup 2022: ఫిఫా స్టేడియం వద్ద అగ్నిప్రమాదం
ఫిఫా ప్రపంచకప్ 2022 జరుగుతున్న ఖతార్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Published Date - 06:45 PM, Sat - 26 November 22