Fifa World Cup 2022
-
#World
FIFA World Cup 2022: అర్జెంటీనాపై సౌదీ విజయం…ఆటగాళ్లకు కానుకల వర్షం కురిపించిన సౌదీ ప్రభుత్వం..!!
ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాపై పసికూన సౌదీఅరేబియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనాపై అద్భుత విజయం తర్వాత సౌదీ ఆటగాలపై కానుకల వర్షం కురిపిస్తోంది ఆ దేశ ప్రభుత్వం. సౌదీ యువరాజుమహ్మద్ బిన్ సల్మాన్ ఆటగాళ్లందరికీ ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును బహుమతిగా ఇవ్వనుంది సౌదీ ప్రభుత్వం. ఈ కారు విలువ ధర 500000యూరోలు ( దాదాపు రూ. 4.25కోట్లు) సౌదీ అరేబియా విజయం తర్వాత […]
Date : 26-11-2022 - 5:57 IST -
#Speed News
FIFA World Cup: ప్రతి ఆటగాడికి రూ.10 కోట్ల కారు.. అసలు నిజం ఇదే..!
FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 గ్రూప్ స్టేజ్‌ల మ్యాచ్‌లో అర్జెంటీనాను 2-1తో ఓడించినందుకు ప్రతి ఆటగాడికి
Date : 26-11-2022 - 5:56 IST -
#Sports
Japanese fans: అందరి మనసులూ గెలుచుకున్న జపాన్ ఫ్యాన్స్
ఖతార్ వేదికగా జరుగుతున్న సాకర్ ప్రపంచ కప్ సంచలనాల మోతతో హోరెత్తిపోతోంది.
Date : 24-11-2022 - 2:33 IST -
#Sports
FIFA WORLD CUP 2022: అర్జెంటీనాపై చారిత్రాత్మక విజయం. సౌదీలో ఘనంగా వేడుకలు..దేశవ్యాప్తంగా సెలవు.!!
ఫిఫా వరల్డ్ కప్ 2022లో సౌదీ అరేబియా అర్జెంటినా జట్టును 2-1తేడాతో ఓడించింది. దీంతో సౌదీలో సంబురాలు ప్రారంభమయ్యాయి. అర్జెంటినాపై విజయం సాధించామన్న ఆనందంలో మునిగిపోయారు కింగ్ సల్మాన్. దీంతో బుధవారం (నవంబర్ 23)న సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలకు అన్నింటికి వర్తిస్తుందని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. అర్జెంటీనాపై గెలుపు తర్వాత జట్టు అభిమానులు సంబురాలు చేసుకున్నారు. దేవునికి ధన్యవాదాలు, ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా పట్టుదలతో ఆడారు. వారు అర్జెంటీనాను ఓడించారు. చాలా సంతోషంగా ఉందని […]
Date : 23-11-2022 - 5:57 IST -
#Sports
FIFA World Cup 2022 : అర్జెంటినాకు గట్టిఎదురుదెబ్బ…పసికూన చేతిలో ఓడి పరువుపోగొట్టుకున్న మెస్సీటీమ్..!!
ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ 2022లో లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాకు ఊహించని షాక్ తగిలింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లోనే అర్జెంటినా జట్టుకు ప్రపంచ 51వ ర్యాంకర్ సౌదీ అరేబియా కోలుకోలేని షాకిచ్చింది. ఖతర్ లోని లుసాలీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో పసికూన సౌదీ అరేబియా 2-1తేడాతో అర్జెంటినాను దారుణంగా ఓడించింది. ఇది ఫుట్ బాల్ చరిత్రలోనే అర్జెంటినాపై సౌదీ అరేబియాకు దక్కిన తొలివిజయం. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్లు […]
Date : 23-11-2022 - 5:43 IST -
#Sports
Fifa World Cup 2022: ఇంగ్లండ్ భోణీ కొట్టింది… గోల్ కీపర్ ముక్కు పగిలింది…!!
దోహాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఇరాన్ 2-6తో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. గ్రూప్ బి లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 6-2గోల్స్ తేడాతో ఇరాన్ ను చిత్తుగా ఓడించింది. గతేడాది యూర్ కప్ ఫైనల్లో నిరాశ పరిచిన బుకయో సాకా, మార్కస్, రాష్ ఫోర్ట్ ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడారు. బుకయో రెండు గోల్స్ చేయగా..మార్కస్ ఒక […]
Date : 22-11-2022 - 6:32 IST -
#Sports
FIFA WC 2022: రేపటి నుంచే సాకర్ సంగ్రామం..!
32 జట్లు.. ఒక ఛాంపియన్.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులకు ఇక పండుగే పండుగ.
Date : 19-11-2022 - 2:28 IST -
#Sports
FIFA World Cup: యుద్ధ విమానాల నీడలో ఫిఫా బరిలోకి..!
ఖతార్‌లో జరిగే ఫిఫా వరల్డ్‌కప్ పోటీ కోసం బయలు దేరిన పోలాండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు అమెరికా అండగా నిలిచింది.
Date : 18-11-2022 - 7:07 IST -
#Off Beat
Fifa World Cup : ఖతార్ లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ కోసం బెంగాల్ సర్కార్ మటన్ సరఫరా..!!
భారత్ లో క్రికెట్ కు ఎక్కుమంది అభిమానులు ఉంటే…ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది క్రీడాభిమానులు ఫుట్ బాల్ ను ఆరాధిస్తారు. నాలుగేళ్లకోసారి ఈ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ కు ఖతార్ ఆతిథ్యమిస్తోంది. ఈ వరల్డ్ కప్ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21 నుంచి ప్రారంభం అవుతుంది. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 20నే ప్రారంభం కానుంది. నవంబర్ 20 నుండి […]
Date : 04-11-2022 - 6:31 IST -
#Sports
Messi Cut-Out: నది మధ్యలో మెస్సీ కటౌట్.. ఎక్కడంటే..?
FIFA వరల్డ్ కప్ ఫీవర్ ఫుట్‌బాల్ అభిమానులను పట్టి పీడిస్తున్న వేళ..
Date : 03-11-2022 - 12:57 IST -
#Sports
AFC Asian Cup in 2023: ఆసియా కప్- 2023 అక్కడే.. ఎక్కడంటే..?
2023లో AFC ఆసియా ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కు ఖతార్‌కు లభించింది. 2022 FIFA ప్రపంచ కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన వెంటనే ఈ టోర్నమెంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది.
Date : 17-10-2022 - 7:43 IST -
#Speed News
Fifa World Cup 2022: కక్కుర్తి పడితే జైలుకే.. సాకర్ ఫాన్స్ కి ఖతార్ షాక్
యూరోపియన్ దేశాలలో సాకర్ మ్యాచ్ లు, టోర్నీలంటే హంగామా మామూలుగా ఉండదు.
Date : 26-06-2022 - 3:04 IST