Farm Bill
-
#India
Farmers Protest : రైతుల ఉద్యమానికి శుభంకార్డు
ఏడాదిన్నరగా జరుగుతోన్న రైతు ఉద్యమానికి శుభం కార్డు పడనుంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు పార్లమెంట్లో బిల్లును వెనక్కు తీసుకుంటోన్న క్రమంలో రైతులు ఉద్యమాన్ని విరమించనున్నారు.
Date : 09-12-2021 - 3:39 IST -
#Telangana
Farm Bill : మోదీ నిర్ణయంపై టీ.బీజేపీ సైలెంట్..ఎందుకో తెలుసా?
రైతు చట్టాలపై మోదీ వెనక్కి తగ్గడంతో ఇన్ని రోజులు ఆ చట్టాలకు మద్దతు తెలిపినవారి పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పొచ్చు.
Date : 20-11-2021 - 10:46 IST -
#India
Timeline On Farmers Protest : రైతు ఉద్యమాలు కేంద్రాన్ని ఎలా కదిలించాయంటే?
భారతదేశం అంటేనే ఒక అన్నపూర్ణ దేశంగా పేరుంది. అందుకే మనదేశంలోని ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు. ఎండకు, వానకు, చలికి అన్ని రకాల ప్రతికూలతలను తట్టుకొని అంటూ పంటలు పండిస్తుంటారు.
Date : 19-11-2021 - 3:54 IST -
#India
Farm Bill 2020 : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఎఫెక్ట్…నల్ల చట్టాలపై దిగొచ్చిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.
Date : 19-11-2021 - 11:45 IST -
#India
Farmers : రైతు గెలిచాడు.. కేంద్రం ఓడింది!
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తోన్న ఆందోళనకు కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. కొత్త చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సంచలన ప్రకటన చేశారు. దీంతో కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి.
Date : 19-11-2021 - 11:24 IST -
#India
Big breaking : మోడీ సంచలనం.. మూడు సాగు చట్టాలు రద్దు!
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాగు చట్టాలపై అంతటా విమర్శలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలతో పాటు బీజేపీలోనూ కొంతమంది కీలక నేతలు సైతం సాగు చట్టాలను వ్యతిరేకించారు.
Date : 19-11-2021 - 11:03 IST -
#India
Farmers’ Protest: మారో యాక్షన్ ప్లాన్ కి సిద్దమైన దేశంలోని రైతులు…?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Date : 11-11-2021 - 1:01 IST