Extramarital Affairs
-
#South
Gleeden Survey : వివాహేతర సంబంధాల్లో బెంగళూరు NO.1 ఎందుకో తెలుసా..?
రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లై భర్త పిల్లలు ఉన్న స్త్రీ, పురుషులు కూడా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో వార్తలు చూశాం. వార్తల్లోనే కాకుండా నిజ జీవితంలోనే ఇలాంటి వారిని ఎంతో మందిని మనం గమనించే ఉంటాం. కానీ ఎక్కువగా ఇలాంటి వారు ఏ నగరంలో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి, ఏ రంగంలో ఉన్నవారు ఎక్కువగా భర్త, భార్యను వదిలేసి […]
Published Date - 01:44 PM, Sat - 25 October 25 -
#World
Indonesia set to punish: ఇండోనేసియా మరో సంచలన నిర్ణయం
వివాహేతర సంబంధాలు, సహజీవనంపై ఇండోనేసియా (Indonesia) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటినీ నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. కొత్తచట్టం ప్రకారం వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తారు. ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అలాగే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే (సహజీవనం) ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. ఈ కొత్త చట్టాని(Indonesia set to punish)కి అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ఇండోనేషియా (Indonesia) పార్లమెంట్ మంగళవారం కొత్త క్రిమినల్ […]
Published Date - 09:00 AM, Wed - 7 December 22