Excise Policy Case
-
#Telangana
Delhi Liquor Scam: మద్యం కేసులో అరుణ్ పిళ్లైకి బెయిల్
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైకి బెయిల్ లభించింది.ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 6, 2023న అరెస్టు చేసింది. శస్త్ర చికిత్స అనంతరం భార్య ఆరోగ్యం దృష్ట్యా గతేడాది డిసెంబర్‌లో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది.
Published Date - 05:24 PM, Wed - 11 September 24 -
#Speed News
Excise Policy Case: జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్
సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బుధవారం కోర్టులో హాజరుపరచగా సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈడీ కేసులో ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే తరువాత ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.
Published Date - 07:44 PM, Sat - 29 June 24 -
#Speed News
Delhi Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల కస్టడీ
మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది . విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఐదు రోజుల కస్టడీకి
Published Date - 11:33 PM, Wed - 26 June 24 -
#India
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
రూ.లక్ష పూచీకత్తుతో రూస్ అవెన్యూ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది
Published Date - 09:02 PM, Thu - 20 June 24 -
#India
Excise Policy Case: సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ జూలై 3 వరకు పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ "స్కామ్"తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం జూలై 3 వరకు పొడిగించింది.
Published Date - 03:14 PM, Wed - 19 June 24 -
#India
Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కాం..మరోసారి సిసోడియాకు ఎదురుదెబ్బ
Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తోసి పుచ్చింది. సిసోడియాకు బెయిల్(Bail) ఇవ్వడానికి సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. We’re now on WhatsApp. Click to Join. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన […]
Published Date - 05:40 PM, Tue - 30 April 24 -
#India
Kejriwal: ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమే ..కోర్టులో కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ముగియడంతో ఈడీ గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ మద్యం అంశంలోని మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ(ED) ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీని కోరింది. Enforcement Directorate moves a remand application in Rouse Avenue court stating that we require […]
Published Date - 03:53 PM, Thu - 28 March 24 -
#India
Excise Policy Case: రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్‌ను జనవరి 8వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది.
Published Date - 05:31 PM, Thu - 4 January 24 -
#India
Manish Sisodia: ఇంటికి చేరుకున్న మనీష్ సిసోడియా.. సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్..!
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిందితుడు అయిన మనీష్ సిసోడియా (Manish Sisodia) తన భార్యను కలిసేందుకు కొన్ని షరతులతో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.
Published Date - 01:02 PM, Sat - 3 June 23 -
#Speed News
Excise Policy Case: మే 12 వరకు సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 12 వరకు పొడిగించింది.
Published Date - 03:46 PM, Thu - 27 April 23 -
#Speed News
Excise policy case: ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది
Published Date - 05:08 PM, Wed - 26 April 23 -
#India
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు షాక్.. జ్యుడిషీయల్ రిమాండ్ పొడిగింపు..!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia)కు ఊరట లభించడం లేదు.
Published Date - 06:52 AM, Tue - 18 April 23