Eoin Morgan
-
#Sports
Jasprit Bumrah: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో గేమ్ చేంజర్ ఎవరో చెప్పిన ఇయాన్ మోర్గాన్..!
భారత్-పాక్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గేమ్ ఛేంజర్‌గా నిరూపిస్తాడని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.
Date : 14-10-2023 - 11:08 IST -
#Sports
Eoin Morgan: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మెట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తన క్రికెట్ కెరీర్‌కు ఎంతో మద్దతుగా నిలిచిన తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 14-02-2023 - 9:33 IST