England
-
#Sports
IND vs ENG 4th Test: నాలుగో టెస్టుకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 2-1 ఆధిక్యం సాధించింది. ఫిబ్రవరి 23న రాంచీ వేదికగా నాలుగవ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది.
Date : 21-02-2024 - 9:42 IST -
#Sports
IND vs ENG: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ మొదటికే
ఒక్క టెస్ట్ సిరీస్ తో టీమిండియా విధ్వంసం బయటపడింది. కుర్రాళ్ళ సెంచరీల మోతకు ర్యాంకులన్నీ దాసోహమయ్యాయి. సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన మిగతా రెండు మ్యాచులో ఇంగ్లాండ్ జట్టును మట్టి కురిపించింది. ముఖ్యంగా మూడో టెస్టులో భారీ స్కోరుతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
Date : 21-02-2024 - 8:03 IST -
#Sports
IND vs ENG: ధోనీని గుర్తు చేసిన టీమిండియా వికెట్ కీపర్
రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం 122 పరుగులకే కుప్పకూలింది
Date : 19-02-2024 - 5:23 IST -
#Sports
IND vs ENG 3rd Test: 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై భారత్ చారిత్రాత్మక విజయం
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల టీమిండియా హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Date : 18-02-2024 - 5:17 IST -
#Sports
IND vs ENG: రాజ్‌కోట్‌లో జైస్వాల్ విధ్వంసం.. పట్టుబిగించిన భారత్
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. బౌలర్ల జోరుకు జైస్వాల్ విధ్వంసకర సెంచరీ తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది.
Date : 17-02-2024 - 8:11 IST -
#Sports
Ben Duckett Century : రాజ్ కోట్ లో భారత్ భారీస్కోరు..ధీటుగా జవాబిస్తున్న ఇంగ్లాండ్
భారత్, ఇంగ్లాండ్ (England Vs India) మధ్య మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి. తొలి రెండు సెషన్లలో బ్యాటింగ్ చేసిన భారత్ భారీస్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. జడేజా 112 పరుగుకు ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందనిపించింది. అయితే ధృవ్ జురెల్, అశ్విన్ కీలక పార్టనర్ షిప్ తో భారీస్కోరు అందించారు. అరంగేట్రంలో జురెల్ కూడా ఆకట్టుకున్నాడు. అశ్విన్ తో కలిసి […]
Date : 16-02-2024 - 5:42 IST -
#Sports
IND vs ENG: రాజ్ కోట్ టెస్ట్‌లో రో..హిట్
రాజ్ కోట్ టెస్ట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కుర్రాళ్ళు విఫలమైన చోట తన పెద్దరికాన్ని చూపించాడు. రవీంద్ర జడేజాతో కలిసి హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్ని ధాటిగా ఎదుర్కొన్నాడు.
Date : 15-02-2024 - 2:38 IST -
#Sports
India vs England: భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు మూడో టెస్టు.. రిక్డారు సృష్టించనున్న అశ్విన్, స్టోక్స్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుంది.
Date : 15-02-2024 - 8:53 IST -
#Speed News
England vs India : పేస్ ఎటాక్‌తో ఇంగ్లండ్ రెడీ.. మూడో టెస్టుకు తుది జట్టు ఇదే
England vs India : రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
Date : 14-02-2024 - 6:36 IST -
#Sports
IND vs ENG 3rd Test: టీమ్ లో నో ప్లేస్… సెలక్టర్లపై సీనియర్ పేసర్ సెటైర్లు
ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అయితే సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ను మరోసారి సెలక్టర్లు పట్టించుకోలేదు. జాతీయ జట్టుకు దూరమైన చాలారోజులైనా సొంతగడ్డపై సిరీస్ లో తనను పరిగణలోకి తీసుకుంటారని ఉమేశ్ భావించగా...నిరాశే మిగిలింది.
Date : 11-02-2024 - 4:30 IST -
#Sports
IND vs ENG: టెస్ట్ సిరీస్ మధ్యలోనే దుబాయ్ వెళ్తున్న ఇంగ్లాండ్ .. ఎందుకు?
తొలి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది రోహిత్ సేన. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా సమిష్టిగా రాణించింది. ఫలితంగా 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది.కాగా గుజరాత్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న ప్రారంభమవుతుంది
Date : 06-02-2024 - 6:26 IST -
#Sports
IND vs ENG: వైజాగ్ లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
వైజాగ్ వేదికగా సోమవారం జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో సిరీస్‌ను సమం చేసింది. విజయం కోసం 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 95-1తో ఉదయం సెషన్‌లో ఐదు వికెట్లు కోల్పోయింది.
Date : 05-02-2024 - 3:32 IST -
#Sports
England Travel To Abu Dhabi: రెండో టెస్టు తర్వాత అబుదాబి వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు.. కారణమిదే..?
విశాఖపట్నం టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లండ్ జట్టు అబుదాబి (England Travel To Abu Dhabi)కి వెళ్లనుంది.
Date : 04-02-2024 - 12:45 IST -
#Sports
IND vs ENG: జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో జైస్వాల్, రోహిత్ అవుట్
ఆండర్సన్ తొలి సెషన్‌లోనే యశస్వీ జైస్వాల్(17), రోహిత్ శర్మ(13)లను ఔట్ చేశాడు. రోహిత్‌ను బౌల్డ్ చేసిన ఆండర్సన్ ఆ వెంటనే డబుల్ సెంచరీ వీరుడు యశస్వీ జైస్వాల్ ని పెవిలియన్ చేర్చాడు.
Date : 04-02-2024 - 10:31 IST -
#Sports
IND vs ENG 2nd Test: రెండు టెస్టులో టీమిండియాకు విజయావకాశాలు
తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. విశాఖ వేదికగా రేపటి నుంచి భారత్– ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Date : 01-02-2024 - 10:10 IST