England
-
#Sports
Highest Run Chase: ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా ఛేజ్ చేసిన స్కోర్ ఎంత?
భారత జట్టు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 587 పరుగులు చేసింది. దీనికి జవాబుగా ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా 180 పరుగుల ఆధిక్యాన్ని పొందింది.
Published Date - 09:17 PM, Sat - 5 July 25 -
#Sports
Rishabh Pant: సిక్సర్లతో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్!
రిషభ్ పంత్ ఎప్పుడూ తన దూకుడైన బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అతను ఎప్పుడైనా బంతిని గాలిలోకి పంపగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. నాల్గవ రోజు తన ఆట ప్రారంభంలోనే రిషభ్ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు.
Published Date - 08:14 PM, Sat - 5 July 25 -
#Sports
Jamie Smith- Prasidh Krishna: ఇదేం బౌలింగ్ ప్రసిద్ధ్.. ఓకే ఓవర్‌లో 23 పరుగులు ఇవ్వటం ఏంటీ సామీ!
32వ ఓవర్ వేయడానికి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ మొదటి బంతిని డాట్ బాల్‌గా వేశాడు. అయితే, ఓవర్‌లోని రెండవ బంతికి స్మిత్ అద్భుతమైన ఫోర్ కొట్టాడు. మూడవ బంతిని స్మిత్ నేరుగా బౌండరీ లైన్ దాటించి ప్రేక్షకుల మధ్యకు పంపాడు.
Published Date - 06:01 PM, Fri - 4 July 25 -
#Sports
Double Centuries: ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు డబుల్ సెంచరీ సాధించిన ముగ్గురు భారత్ ఆటగాళ్లు వీరే!
భారత క్రికెట్‌లో అత్యంత ప్రముఖ ఆటగాడైన ఒకరైన సునీల్ గవాస్కర్. ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. 1979లో ఓవల్ టెస్ట్‌లో ఆయన నాల్గవ ఇన్నింగ్స్‌లో 221 పరుగులు చేసి అద్భుతమైన రికార్డును సాధించారు.
Published Date - 10:21 AM, Fri - 4 July 25 -
#Sports
Highest Score: ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు ఇవే!
భారత జట్టు 2007లో ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌లో తన అతిపెద్ద స్కోరు సాధించింది. ఈ మైదానంలో భారత జట్టు 664 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున దినేష్ కార్తీక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు.
Published Date - 11:18 PM, Thu - 3 July 25 -
#Sports
India vs England: సమం చేస్తారా.. సమర్పిస్తారా? రెండో టెస్ట్ కు భారత్ రెడీ!
ఇంగ్లాండ్.. రెండో టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఆడిన కాంబినేషన్ తోనే బరిలోకి దిగుతోంది. ఇటీవల కౌంటీల్లో ఆడి టెస్టు జట్టులోకి వచ్చిన పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించలేదు.
Published Date - 10:57 PM, Tue - 1 July 25 -
#Sports
Yashasvi Jaiswal: టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించనున్న జైస్వాల్!
యశస్వీ జైస్వాల్ లీడ్స్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యాడు. కానీ అతను మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు.
Published Date - 12:15 PM, Mon - 30 June 25 -
#Sports
IND-W Beat ENG-W: స్మృతి మంధానా సెంచరీ.. ఇంగ్లండ్‌పై భారత్ ఘనవిజయం!
టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ నాటింగ్‌హామ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధానా మొదటి నుండి విజృంభించి షెఫాలీ వర్మాతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
Published Date - 11:14 PM, Sat - 28 June 25 -
#Sports
India Pacer: భారత్ జట్టు నుంచి స్టార్ ఆటగాడు ఔట్!
భారత స్క్వాడ్ నుండి హర్షిత్ రాణాను తొలగించారు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు హర్షిత్ రాణా పేరు జట్టులో లేదు.
Published Date - 09:43 AM, Thu - 26 June 25 -
#Sports
India vs England: పదే పదే వర్షం.. డ్రా దిశగా భారత్- ఇంగ్లాండ్ మొదటి టెస్ట్!
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు ఆధిక్యంలో కనిపించింది. వర్షానికి ముందు ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 181 పరుగులు సాధించింది.
Published Date - 08:27 PM, Tue - 24 June 25 -
#Sports
2026 Womens T20 WC: మహిళల టీ20 వరల్డ్ కప్.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. టోర్నమెంట్ జూన్ 12, 2026 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి సెమీఫైనల్ జూన్ 30న, రెండవ సెమీఫైనల్ జులై 2న ఆడబడుతుంది.
Published Date - 05:24 PM, Wed - 18 June 25 -
#Sports
VVS Laxman: గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్.. టీమిండియాలో కీలక మార్పు!
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తల్లి ఐసీయూలో చేరారు. దీని కారణంగా ప్రస్తుతం గంభీర్ భారత్‌లోనే ఉన్నారు. ఆయన లేని సమయంలో భారత జట్టు, ఇండియా ఎ జట్లు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడుతున్నారు.
Published Date - 01:23 PM, Sun - 15 June 25 -
#Sports
WTC Final Host: బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. భారత్ ఇంకా 8 సంవత్సరాలు ఆగాల్సిందే!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహణ 2029-31 సీజన్ వరకు ఇంగ్లండ్ చేతుల్లోనే ఉంటే భారత్ WTC ఫైనల్ ఆతిథ్యం ఇవ్వడానికి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
Published Date - 11:59 AM, Sat - 14 June 25 -
#Sports
Team India Head Coach: స్వదేశానికి గౌతమ్ గంభీర్.. టీమిండియాకు తాత్కాలిక హెడ్ కోచ్ ఎవరంటే?
ఒకవేళ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లలేకపోతే నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించవచ్చు. హెడ్ కోచ్ పదవికి వీవీఎస్ లక్ష్మణ్ అత్యంత బలమైన అభ్యర్థిగా ఉన్నారు.
Published Date - 06:30 PM, Fri - 13 June 25 -
#Sports
Indian Team: ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా.. భారత్ జట్టు ఇదే!
భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 20 జూన్ నుండి ప్రారంభం కానుంది. ఇది రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత భారత్ మొదటి టెస్ట్ సిరీస్ కానుంది.
Published Date - 11:13 AM, Sat - 7 June 25