England
-
#Sports
KL Rahul: టీమిండియా టెస్టు క్రికెట్ ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్?
రోహిత్ శర్మ గత నెల మే 7న టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో జట్టు కెప్టెన్సీతో పాటు యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే బ్యాట్స్‌మన్ ఎవరనే ప్రశ్న తలెత్తింది.
Published Date - 09:31 PM, Fri - 6 June 25 -
#Sports
Karun Nair: 3,000 రోజుల నిరీక్షణకు ముగింపు.. జట్టులో చోటు సంపాదించడంపై కరుణ్ రియాక్షన్ ఇదే!
తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. కరుణ్ టోర్నమెంట్‌లోకి రాకముందే తన ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉందని, గత మ్యాచ్‌లలో తాను చాలా షాట్లు ఆడానని భావించానని చెప్పాడు.
Published Date - 09:08 PM, Sun - 25 May 25 -
#Speed News
Jos Buttler: ఇంగ్లండ్ వైట్ బాల్ క్రికెట్‌కు జోస్ బట్లర్ రాజీనామా!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించిన తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌లో బట్లర్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు.
Published Date - 07:52 PM, Fri - 28 February 25 -
#Business
Gold Rate : 50 రోజుల్లోనే రూ.9500 పెరిగిన బంగారం రేటు.. ఎందుకు ?
ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు(Gold Rate) అమెరికాలో ఉన్నాయి. ఆ దేశంలో దాదాపు 8,133 టన్నుల బంగారం ఉంది.
Published Date - 10:58 AM, Sun - 23 February 25 -
#Sports
Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. అత్యంత వేగంగా 2500 పరుగులు!
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులు చేశాడు.
Published Date - 08:09 PM, Wed - 12 February 25 -
#Sports
Green Armbands: గ్రీన్ రిబ్బన్ ధరించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ అవయవాలను దానం చేయరు. ఇటువంటి పరిస్థితిలో దీనిపై అవగాహన పెంచడమే ఈ చొరవ లక్ష్యం.
Published Date - 05:24 PM, Wed - 12 February 25 -
#Speed News
Rohit Sharma Century: రోహిట్.. 16 నెలల తర్వాత సెంచరీతో విధ్వంసం
ఇంగ్లండ్‌తో జరిగే రెండో వన్డేలో కేవలం 76 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ సిక్సర్ బాది తన వన్డే కెరీర్‌లో 32వ సెంచరీని పూర్తి చేశాడు.
Published Date - 08:31 PM, Sun - 9 February 25 -
#Sports
Rohit Idea: రెండో వన్డే తుది జట్టు ఇదే.. రోహిత్ భారీ స్కెచ్!
రోహిత్ ప్రయోగాల జోలికి వెళ్లే ఆలోచనలో లేనట్లు తెలుస్తుంది. జైస్వాల్ రెండో వన్డేలో ఆడకపోతే రోహిత్ శర్మకు జోడిగా శుబ్ మాన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
Published Date - 05:11 PM, Fri - 7 February 25 -
#Sports
Virat Kohli: తొలి మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ .. కారణం గాయమేనా?
టాస్ అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో విరాట్ ఆడటం లేదు. గత రాత్రి అతనికి మోకాలి సమస్య వచ్చిందని రోహిత్ ప్రకటించాడు.
Published Date - 02:09 PM, Thu - 6 February 25 -
#Sports
Rohit Sharma: భారీ రికార్డుపై కన్నేసిన హిట్ మ్యాన్
ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ కేవలం 134 పరుగులు చేస్తే తన ఖాతాలో భారీ రికార్డు నమోదవుతుంది.
Published Date - 03:27 PM, Tue - 4 February 25 -
#Sports
Mohammed Shami: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. మహ్మద్ షమీ చరిత్ర సృష్టించే ఛాన్స్!
మహ్మద్ షమీ 2023 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా షమీ చాలా కాలం పాటు క్రికెట్ మైదానానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.
Published Date - 01:42 PM, Tue - 4 February 25 -
#Sports
Varun Chakaravarthy: టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా టీమిండియా స్పిన్నర్!
సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో చక్రవర్తికి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ముంబైలో నాలుగు వికెట్లు తీయడంలో వరుణ్ చక్రవర్తి విజయం సాధిస్తే.. టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
Published Date - 03:46 PM, Sun - 2 February 25 -
#Speed News
India Reaches Final: అండర్- 19 ప్రపంచకప్.. ఫైనల్‌కు చేరిన టీమిండియా
114 పరుగుల లక్ష్యాన్ని 1 వికెట్ నష్టానికి ఛేదించిన భారత జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది.
Published Date - 02:46 PM, Fri - 31 January 25 -
#Speed News
India vs England: చివరి వరకు పోరాడి భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ!
అతనితో పాటు వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మినహా ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు.
Published Date - 10:52 PM, Sat - 25 January 25 -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ ఛాంపియన్ జట్టు తంటాలు
చివరిసారిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ తొలి టైటిల్ గెలుచుకుంది. అయితే వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న ఇంగ్లాండ్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ఒక్కసారికూడా గెలుచుకోలేకపోయింది.
Published Date - 07:47 PM, Fri - 24 January 25