Emergency Landing
-
#Andhra Pradesh
Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం
విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్‌వేపై నుంచి గాల్లోకి లేవగానే ఒక్కసారిగా ఓ పెద్ద పక్షి విమాన రెక్కను బలంగా ఢీకొంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విమానంలో సుదీర్ఘ శబ్దం వినిపించడంతో ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు.
Published Date - 01:53 PM, Thu - 4 September 25 -
#India
Air India: ఇంజిన్‌లో అగ్గి రవ్వలు.. వెంటనే వెనక్కి తిరిగొచ్చిన విమానం
Air India: న్యూఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఏఐ2913)లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Published Date - 01:42 PM, Sun - 31 August 25 -
#India
Indigo : భారీ ప్రమాదం తప్పింది.. గాల్లోనే ఇంజిన్ ఆగిపోయిన ఇండిగో విమానం
Indigo : అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘటన మరువకముందే, విమాన ప్రయాణాల్లో సాంకేతిక లోపాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే, సూరత్ నుండి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది.
Published Date - 04:51 PM, Thu - 28 August 25 -
#India
Air India : మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Air India : మరోసారి ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో సతమతమైంది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-2455) గాల్లో ఉండగానే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తాయి.
Published Date - 09:31 AM, Mon - 11 August 25 -
#Speed News
IndiGo Flight: ఇండిగో విమానం ఇంజన్‌లో సమస్య.. గంటపాటు గాల్లోనే!
ఢిల్లీ నుంచి ఇంఫాల్‌కు వెళుతున్న ఇండిగో విమానం 6E 5118 టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్‌లో సమస్య తలెత్తడంతో గందరగోళం నెలకొంది. విమానంలోని ప్రయాణికులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు.
Published Date - 04:58 PM, Thu - 17 July 25 -
#Business
Air India Bomb Threat: బాంబ్ హెచ్చరికతో బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రియాద్‌కు మళ్లింపు
బాంబ్ హెచ్చరిక కారణంగా ఏర్పడిన అసౌకర్యానికి సంస్థ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Published Date - 07:06 PM, Sun - 22 June 25 -
#India
ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి రెండు విమానాల అత్యవసర ల్యాండింగ్: సాంకేతిక లోపంతో ప్రయాణికులను సురక్షితంగా తిరిగివేసిన ఏయిర్‌లైన్లు
ఇటీవలి రోజులలో ఎయిర్ ఇండియాకు చెందిన అనేక అంతర్జాతీయ విమానాలు కూడా రద్దయ్యాయి. జూన్ 8న ఢిల్లీ-బాలి, టొరంటో-ఢిల్లీ, దుబాయ్-ఢిల్లీ విమానాలు రద్దయ్యాయి.
Published Date - 11:50 AM, Thu - 19 June 25 -
#World
Fligt Crash: జస్ట్ మిస్.. అమెరికాలో మరో విమాన ప్రమాదం..!
Fligt Crash: నిన్నటికి నిన్న అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమానం ప్రమాదం యావత్తు ప్రపంచాన్నిఉలిక్కిపడేలా చేసింది.
Published Date - 06:01 PM, Fri - 13 June 25 -
#India
Army Helicopter : విమాన ప్రమాదం తర్వాత మరో కలకలం.. పఠాన్‌కోట్‌లో అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
Army Helicopter : ఇటీవలి కాలంలో భారత గగనతలంలో మానవ తప్పిదాలు కాకుండా సాంకేతిక లోపాలతో సంబంధం ఉన్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
Published Date - 05:49 PM, Fri - 13 June 25 -
#Trending
Bomb Threat : బాంబు బెదిరింపు.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్
శుక్రవారం మరో విమాన సంఘటన కలకలం రేపింది. ఫుకెట్ (థాయిలాండ్) నుండి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం స్థానిక సమయం 9:30 గంటలకు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా AI 379 విమానానికి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు బెదిరింపు వచ్చింది.
Published Date - 12:49 PM, Fri - 13 June 25 -
#Speed News
Buddha Air Flight : బుద్ధ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన పెను ప్రమాదం
బుద్ధ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం సిబ్బంది సహా మొత్తం 76 మంది ప్రయాణికులతో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భద్రాపూర్‌కు బయల్దేరే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Published Date - 01:30 PM, Mon - 6 January 25 -
#India
Air India : ముంబయి-లండన్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..
Air India : ఫ్లైట్ మానిటరింగ్ వెబ్‌సైట్ 'ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం.. ఎయిర్ ఇండియా బోగింగ్ 777 విమానం ముంబయి నుంచి ఉదయం 7:05 గంటలకు (భారత కాలమానం ప్రకారం) టేకాఫ్ అయ్యింది. తూర్పు ఇంగ్లండ్ వైపు వెళ్తున్న సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Published Date - 07:27 PM, Thu - 17 October 24 -
#Speed News
Emergency Landing: శ్రీలంక-నేపాల్ విమానం లక్నోలో అత్యవసర ల్యాండింగ్.. కారణమిదేనా..?
శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం UL 182 ఉదయం 8.19 గంటలకు కొలంబో నుండి ఖాట్మండుకు బయలుదేరింది. విమానం మధ్యాహ్నం 1.08 గంటలకు ఖాట్మండులో ల్యాండ్ కావాల్సి ఉంది.
Published Date - 07:35 PM, Thu - 3 October 24 -
#Speed News
Bihar Floods: నీటిలో IAF హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
Bihar Floods: బీహార్ లోని పలు ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక సామగ్రిని గాలిలో జారవిడుచుతున్న క్రమంలో హెలికాప్టర్ని నీటితో నిండిన ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Published Date - 04:07 PM, Wed - 2 October 24 -
#Speed News
Emergency Landing: 25 వేల అడుగుల ఎత్తులో సాంకేతిక లోపం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ఎయిరిండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) చేశారు.
Published Date - 07:54 AM, Fri - 19 July 24