Elon Musk
-
#Speed News
Elon Musk : ఎలాన్ మస్క్‌కు 14వ బిడ్డ.. ప్రపంచ కుబేరుడి సందేశం అదేనా?
ఎలాన్ మస్క్(Elon Musk) మొదటి భార్య పేరు జస్టిన్. ఈమె ద్వారా ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలు జన్మించారు. 2008లో జస్టిన్ నుంచి మస్క్ విడిపోయాడు.
Date : 01-03-2025 - 1:43 IST -
#India
Super Billionaires : మరో కీలక మైలురాయి సొంతం చేసుకున్న ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీ
Super Billionaires : భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ , గౌతమ్ ఆదానీ, 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా $500 బిలియన్ (₹4.35 లక్షల కోట్లు) పైగా సంపద కలిగిన 24 "సూపర్ బిలియనియర్ల" జాబితాలో స్థానం సాధించారు. ఈ జాబితాలో, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
Date : 01-03-2025 - 10:20 IST -
#Business
Sukesh Offer : ఎలాన్ మస్క్‌కు ఆర్థిక నేరగాడు సుఖేశ్ బంపర్ ఆఫర్
అమెరికా ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) విభాగం వ్యవహారాలను మస్క్ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు’’ అని లేఖలో సుఖేశ్(Sukesh Offer) ప్రస్తావించారు.
Date : 26-02-2025 - 11:07 IST -
#Speed News
Kash Patel Vs Elon Musk : అమెరికా సర్కారులో ‘మస్క్’ దుమారం.. పెదవి విరిచిన కాష్ పటేల్
‘‘ఎలాన్ మస్క్ పంపిన ఈ-మెయిల్‌ను ఎవరూ పట్టించుకోవద్దు’’ అని ఎఫ్‌బీఐ పరిధిలోని ఉద్యోగులకు కాష్(Kash Patel Vs Elon Musk) సూచించారు.
Date : 24-02-2025 - 10:06 IST -
#Andhra Pradesh
Tesla In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ శుభవార్త.. రాయలసీమకు టెస్లా కంపెనీ!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్‌ల సమావేశం తరువాత భారతదేశంలో టెస్లా ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ మళ్లీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
Date : 22-02-2025 - 3:51 IST -
#World
Elon Musk : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోటోషూట్‌లపై ఎలోన్ మస్క్ ఫైర్
Elon Musk : ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీపై టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతున్న సమయంలో, జెలెన్‌స్కీ తన భార్యతో కలిసి ఫొటోషూట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై మస్క్, రిపబ్లికన్ నేతలు, , డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Date : 21-02-2025 - 10:32 IST -
#Speed News
5000 Dollars Gift : పన్ను చెల్లించే వాళ్లకు రూ.4.30 లక్షల గిఫ్ట్.. అందరి ఇళ్లకు చెక్కులు
ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తున్న ‘డోజ్’(5000 Dollars Gift) విభాగం అమెరికాలోని లక్షలాది పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వినిపించబోతోంది.
Date : 19-02-2025 - 11:31 IST -
#automobile
Tesla In India: భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ఎలాన్ మస్క్ టెస్లా?
గత సంవత్సరం టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం దాదాపు ఖాయమైనప్పటికీ చివరి క్షణంలో ఎలాన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్ళాడు.
Date : 18-02-2025 - 4:45 IST -
#Speed News
200 Year Old Peoples: 200 ఏళ్లు దాటిన వారు 2వేల మందికిపైనే.. సంచలన ప్రకటన
200 ఏళ్ల వయసు(150 Year Old Peoples) దాటినవారు 2వేల మందికిపైగా ఉన్నారట.
Date : 18-02-2025 - 2:46 IST -
#Speed News
Grok 3 AI : ‘గ్రోక్ 3’ ఛాట్‌బోట్ వచ్చేసింది.. ఏమిటిది ?
‘గ్రోక్ 3’ ఏఐ ఛాట్‌బోట్‌ను ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్టప్ xAI(Grok 3 AI) అభివృద్ధి చేసింది.
Date : 18-02-2025 - 12:11 IST -
#Speed News
Elon Musk Vs Indian Voters: భారత్‌లో ఓటింగ్.. నిధులు ఆపేసిన అమెరికా.. బీజేపీ సంచలన రియాక్షన్
భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను(Elon Musk Vs Indian Voters), పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా అందించే రూ.182 కోట్ల (21 మిలియన్ డాలర్ల) నిధిని డోజ్ సారథి ఎలాన్ మస్క్ రద్దు చేశారు.
Date : 16-02-2025 - 3:12 IST -
#Speed News
Elon Musk : ‘‘నా బిడ్డకు తండ్రి మస్క్’’.. యాష్లీ సెయింట్ క్లెయిర్ ఎవరు ?
మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని కోరుతున్నా’’ అని యాష్లీ సెయింట్ క్లెయిర్(Elon Musk) విన్నవించారు.
Date : 15-02-2025 - 11:48 IST -
#Speed News
Mobile Recharge Rs 50000: నెలవారీ రీఛార్జ్ రూ.50వేలే.. ఆస్తులు అమ్ముకుంటే సరిపోద్ది !
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ రీఛార్జ్(Mobile Recharge Rs 50000) ప్లాన్లపై పాకిస్తానీ మీడియాలో బాగానే ప్రచారం చేస్తున్నారు.
Date : 11-02-2025 - 2:07 IST -
#Speed News
Musk Vs Altman: ఓపెన్ ఏఐను కొనేస్తానన్న మస్క్.. ఎక్స్‌ను కొనేస్తానన్న శామ్ ఆల్ట్‌మన్
ఎక్స్(ట్విట్టర్)ను తమకు అప్పగిస్తే.. ఎలాన్ మస్క్(Musk Vs Altman) చెప్పిన విధంగా రూ.85వేల కోట్లను ఇచ్చేందుకు సిద్ధమని శామ్ ఆల్ట్‌మన్ తేల్చి చెప్పారు.
Date : 11-02-2025 - 9:42 IST -
#Speed News
Elon Musk : నోబెల్ శాంతి పురస్కారానికి ఎలాన్ మస్క్ నామినేట్..!
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ నామినేషన్‌ను సమర్పించినట్లు వెల్లడించారు.
Date : 30-01-2025 - 2:52 IST